Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » దొస్తానా సీక్వెల్ లో జాన్వి కపూర్ హీరోయిన్ కానీ..

దొస్తానా సీక్వెల్ లో జాన్వి కపూర్ హీరోయిన్ కానీ..

  • October 30, 2019 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దొస్తానా సీక్వెల్ లో జాన్వి కపూర్ హీరోయిన్ కానీ..

శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ సినిమాల సెలక్షన్ విషయంలో చూపుతున్న వైవిధ్యం బాలీవుడ్ ను విశేషంగా ఆకర్షిస్తోంది. “దడక్” సినిమా కమర్షియల్ గా సరిగా ఆడకపోయినా.. జాన్వికీ నటిగా మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో సెకండ్ సినిమాగా లేడీ పైలెట్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “గుంజన్ సక్సేనా” బయోపిక్ తోపాటు “రూహి ఆఫ్జా” అనే హారర్ కామెడీ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల అనంతరం తన నాలుగో సినిమాను సైన్ చేసింది జాన్వి కపూర్.

Janhvi Kapoor Latest Pic

2008లో విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న “దోస్తానా”కు సీక్వెల్ గా 11 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న “దోస్తానా 2″లో కథానాయికగా జాన్వి కపూర్ నటిస్తోంది. దోస్తానా సినిమాలో అభిషేక్ బచ్చన్ & జాన్ అబ్రహం గేలుగా కేవలం నాటకం ఆడతారు. కానీ ఈ సీక్వెల్లో కార్తీక్ ఆర్యన్ & లక్ష్య నిజమైన గేలుగా కనిపించనున్నారు. ఈ సినిమా గే లవ్ స్టోరీ. దాంతో జాన్వి ఈ గే లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తుండడం చర్చనీయాంశం అయ్యింది. ఇద్దరు మగాళ్ల ప్రేమకథలో.. జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఎలా పేర్కొంటారు? సినిమాలో ఆమె పాత్రకు ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అనేది చూడాలి.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhada Movie
  • #Dostana 2
  • #Gunjan Saxena
  • #Jhanvi
  • #Jhanvi Kapoor

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

trending news

47 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

58 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version