Janhvi Kapoor: ప్రియుడితో కలిసి పార్టీలో సందడి చేసిన జాన్వీ.. సిగ్గు పడుతూ మొహం చాటేస్తూ!

  • January 6, 2023 / 07:40 PM IST

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బీటౌన్లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రేపో మాపో టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఈమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. ఒకటి, రెండు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందువల్ల ఈమె బాలీవుడ్లో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను గుప్పెట్లో పెట్టుకుంటుంది.

క్లీవేజ్ షోలు, థైస్ షోలు ఇలా ఎందులోనూ కూడా ఆమె తగ్గడం లేదు. ఇదిలా ఉండగా.. బుధవారం నాడు జాన్వీ తన సోదరి రియా కపూర్ ఇంట్లో పార్టీకి హాజయ్యేందుకు కారులో వెళ్ళింది. అయితే అక్కడి మీడియా కంటపడకుండా సిగ్గుపడుతూ ఈమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఆమెతో పాటు కారులో నుండి మరో వ్యక్తి దిగాడు.అతను మరెవరో కాదు కొద్దిరోజులుగా జాన్వీ ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

అతనే శిఖర్ పహారియా..! ఇప్పుడు జాన్వీ.. ఈ పార్టీకి అతనితోనే కలిసి వచ్చింది. అందుకే ఆమె మీడియాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడింది. నార్మల్ గా అయితే జాన్వీ ఏ పార్టీకి హాజరైనా కెమెరాలను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడదు. హ్యాపీగా ఫోజులు ఇస్తుంది. అయితే ఈసారి ఆమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి రావడం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ముందు కూడా ఈ ఇద్దరూ కలిసి చాలా పార్టీల్లో కనిపించారు.

మాల్దీవుల్లో కూడా సందడి చేశారు. ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీలో నటించబోతుంది జాన్వీ.దీంతో పాటు వరుణ్ ధావన్‌తో ‘బావాల్’ చిత్రంలో కూడా నటించడానికి రెడీ అవుతుంది. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus