Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసిన జాన్వికపూర్

విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసిన జాన్వికపూర్

  • August 21, 2019 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసిన జాన్వికపూర్

విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముఖ్యంగా అమ్మాయిల్లో మనోడికి ఉన్న ఫాలోయింగ్ వేరు. అందుకే.. అతని సినిమాలు యావరేజ్ గా ఉన్నా సూపర్ హిట్ అయిపోతుంటాయి. మొన్నామధ్య “కాఫీ విత్ కరణ్” షోలో పాల్గొన్న శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ను “నువ్వు ఎవరిలా నిద్ర లేవాలి అనుకుంటున్నావ్” అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు.. పెద్దగా ఆలోచించకుండా “విజయ్ దేవరకొండలా నిద్ర లేవాలి అనుకుంటున్నా.. లేచి వచ్చి నేను హీరోయిన్ గా ఒక సినిమా చేయాలి” అని సమాధానమిచ్చింది జాన్వి కపూర్. దాంతో అప్పటివరకూ విజయ్ దేవరకొండ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉందనుకొంటున్న వాళ్ళందరూ షాక్ కు గురైతే… విజయ్ రౌడీ ఫ్యాన్స్ మాత్రం “అన్నది బాలీవుడ్ రేంజ్” రా అంటూ ఆన్ లైన్ లో హల్ చల్ చేశారు. ఇప్పుడు జాన్వి కపూర్ కోరిక నెరవేరేట్టుంది.

janhvi-kapoor-to-romance-with-vijay-devarakonda1

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలవ్వనుండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వికపూర్ ను తీసుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొంటే బెటర్ అని ఆలోచిస్తుండగా.. కరణ్ జోహార్ మన జాన్వికపూర్ పేరును సజెస్ట్ చేశాడట. నవంబర్ కల్లా క్రాంతి మాధవ్ సినిమా పూర్తి చేసి.. డిసెంబర్ నుంచి పూరీ సినిమాకి ప్రిపరేషన్ మొదలెడతాడు విజయ్. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jhanvi Kapoor
  • #karan johar
  • #Puri Jagannad
  • #Vijay Devarakonda

Also Read

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version