Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

  • November 15, 2025 / 01:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబుకి(Sudhir Babu) ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి వస్తున్నాయి. పోతున్నాయి..! కానీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.చాలా మంది ప్రేక్షకులకు సుధీర్ బాబు సినిమాలు వచ్చి వెళ్తున్నట్టు కూడా తెలీదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ‘జటాధర’ అనే మైథలాజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Jatadhara Collections

దీని ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. నవంబర్ 7న మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘జటాధర’. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా సో సో గానే వచ్చాయి. కానీ డిజాస్టర్ టాక్ తో సంబంధం లేకుండా కొంచెం బెటర్ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పటికీ కొంచెం స్టడీగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.మొదటి వారం సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్లో వసూళ్లు వచ్చాయి.

Jatadhara Movie Review And Rating

ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.68 cr
సీడెడ్ 0.29 cr
ఆంధ్ర(టోటల్) 0.86 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21 cr
ఓవర్సీస్ 0.11 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.15 కోట్లు(షేర్)

‘జటాధర'(Jatadhara) సినిమాకు రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.2.15 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.0.85 కోట్లు షేర్ ను రాబట్టాలి. డిజాస్టర్ టాక్ తో ఊహించని విధంగా బాగానే కలెక్ట్ చేసింది. కానీ కొంచెం బాగా ప్రమోట్ చేసి ఉంటే.. కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ తో సేఫ్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుందనే చెప్పాలి.

సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jatadhara
  • #jatadhara first week collections
  • #Jatadhara Movie
  • #Sudhir Babu
  • #Tollywood news

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

trending news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

20 hours ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

20 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

21 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

22 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

23 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version