Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల

  • September 24, 2024 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల.. ఇండియ‌న్ సినిమాకు స‌రికొత్త అర్థం చెప్పేలా రూపొందుతోన్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న న‌వ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని భారీ అంచ‌నాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివ‌రాత్రి విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుద‌లైన కొత్త పోస్ట‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచుతోంది. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు స‌రికొత్త లుక్‌తో, శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది.

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై జ‌టాధ‌ర చిత్రం ఇండియ‌న్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ త‌ర‌హా చిత్రాల రూప‌క‌ల్ప‌న‌కు ఇది నాంది ప‌లికేలా క‌నిపిస్తుంది. సూప‌ర్ నేచుర‌ల్ శ‌క్తితో అద‌ర‌గొట్టే లుక్‌లో సుధీర్ బాబు క‌నిపిస్తున్నారు. అభిమానులు పోస్ట‌ర్‌ను చూసి సినిమాలో త‌న పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై ఇప్ప‌టికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విల‌క్ష‌ణ‌మైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా! అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

న‌వ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘‘జ‌టాధ‌ర‌’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఇంత గొప్ప స్పంద‌న రావ‌డంతో సంతోష‌మేసింది. ఆ సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ సినిమాలోకి అడుగు పెట్ట‌టం అనేది ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని నాకు ప‌రిచ‌యం చేసింది. నాకు ఇది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభ‌వం. శాస్త్రీయ‌త‌, పౌరాణిక అంశాల క‌ల‌యిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోన‌ర్స్‌కు చెందిన ప్ర‌పంచాల‌ను రేపు ఆడియెన్స్ వెండితెర‌పై చూస్తున్నప్పుడు ఓ స‌రికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. ఓ సినిమా స‌క్సెస్‌కైనా కార‌ణం బ‌ల‌మైన స్క్రిప్ట్‌. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుంది. ప్రేర‌ణ అరోరాగారు బెస్ట్ టీమ్‌తో జ‌టాధ‌ర సినిమాను ఆవిష్క‌రిస్తున్నారు. ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయ‌టం గొప్ప అనుభూతి. విజువ‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఓ అద్భుత‌మైన సినిమాను ఆమె తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్ట‌ర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండ‌బోతున్నాయి. వాటి గురించి తెలియ‌జేయ‌టానికి, ప్రేక్ష‌కులు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాల‌ని నేను ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

భారీ బ‌డ్జెట్‌తో అంచ‌నాల‌ను మించేలా ఓ అద్భుత‌మైన స‌రికొత్త చిత్రాన్ని రూపొందించ‌టానికి నిర్మాత‌లు ప్రేర‌ణ అరోరా, శివివ‌న్ నారంగ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టించ‌నుంది. అలాగే ప్ర‌తినాయ‌కి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టించనుంది. ఆ వివ‌రాల‌ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

ప్ర‌స్తుతం జ‌టాధ‌ర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం అల‌రించ‌నుందని సెకండ్ పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 2025లో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న జ‌టాధ‌ర సినిమాతో ఓ అద్భుత‌మైన అనుభూతిని ఆస్వాదించ‌టానికి సిద్ధంగా ఉండండి. హరోంహ‌ర‌తో సూప‌ర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబ‌ర్ 11న మా నాన్న సూప‌ర్ హీరో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jatadhara
  • #Sudheer Babu

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

15 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

16 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version