Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Faria Abdullah: ఫారియా అబ్దుల్లా ఫస్ట్ టైమ్ ఇలా..

Faria Abdullah: ఫారియా అబ్దుల్లా ఫస్ట్ టైమ్ ఇలా..

  • May 14, 2021 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: ఫారియా అబ్దుల్లా ఫస్ట్ టైమ్ ఇలా..

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సక్సెస్ వచ్చినా కూడా అవకాశాలు అంత ఈజీగా రావు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఫారియా అబ్దుల్లా పరిస్థితి కూడా అలానే ఉన్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఆ సినిమా హిట్టవ్వడంతో దాదాపు అందరికి గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టికి. అతను నచ్చక వదిలేస్తున్నాడు. లేకపోతే ఈపాటికి స్టార్ట్ చేసి ఉంటే 10కి పైగా సినిమాలుండేవి. అలాగే ఫారియా అబ్దుల్లాకు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ అవి పెద్దగా నచ్చడం లేదట.

ఈ బ్యూటీ హైట్ వల్ల కూడా హీరోలను డామినేట్ చేసే విదంగా ఉందని కొందరు వెనుకడుగు వేస్తున్నారట. వచ్చిన అవకాశాలు కూడా మిస్సవుతున్నట్లు సమాచారం. గతంలో అనుష్క కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ను బాగానే ఫేస్ చేసింది. కానీ ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా గ్లామర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఫారియా అబ్దుల్లా కూడా అదే తరహాలో వెళుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఇటీవల ఆమె ఇచ్చిన ఫొటో స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుర్రం పక్కన బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫొటో దిగింది. అందులో గ్లామర్ డోస్ ఎక్కువ కాకుండా అందమైన ఫ్యాషన్ తో స్టిల్ ఇచ్చినట్లు చెప్పవచ్చు. ఫస్ట్ టైమ్ చిట్టి ఇలా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి అమ్మడు హీరోయిన్ గా భవిష్యత్తులో ఎలాంటి వేశాల్లో కనిపిస్తుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Faria Abdullah
  • #Actress faria abdullah
  • #Faria
  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

2 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

3 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

1 hour ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version