Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఫరియా.. ఫెంటాస్టిక్‌ ఆఫర్‌ కొట్టేసిందా?

ఫరియా.. ఫెంటాస్టిక్‌ ఆఫర్‌ కొట్టేసిందా?

  • March 15, 2021 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫరియా.. ఫెంటాస్టిక్‌ ఆఫర్‌ కొట్టేసిందా?

కొత్త దర్శకులకు అవకాశలివ్వడమే కాదు… కొత్త అమ్మాయిల్ని నాయికలుగా ఎంచుకొని తన సినిమాలకు ఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తుంటాడు మాస్‌మహారాజ్‌ రవితేజ. తాజాగా అతని చూపు ‘చిట్టి’ మీద పడిందట. ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కొత్త అందం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టీటౌన్‌. ఆ పొడవేంటి రా బాబూ అని కొందరు, అమాయక చూపులతో సూపర్‌ ఉందిరా అంటూ ఇంకొందరు ఫరియా అబ్దుల్లాను తెగ పొగిడేస్తున్నారు.

ఈ క్రమంలోనే రవితేజ సినిమాలో ఛాన్స్‌ అని వార్తలొస్తున్నాయి. ‘జాతిరత్నాలు’ సినిమా విడుదల కాకముందే ఫరియా అబ్దుల్లాకు రవితేజ్‌ టీమ్‌ నుండి ఫోన్‌ వచ్చిందట. రవితేజ తర్వాతి సినిమాలో నటించేందుకు సిద్ధమేనా అనేది ఫోన్‌ కాల్‌ సారాంశం. అయితే అది ఏ సినిమా అనేది తెలియడం లేదు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. కాబట్టి అందులో కాకపోవచ్చు. మరి తర్వాతి సినిమా కోసం అడిగారేమో చూడాలి.

‘ఖిలాడీ’ తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసమే ‘చిట్టి’ ఫరియాను సంప్రదించి ఉంటారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు ఛాన్స్‌ ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఐశ్వర్య మేనన్‌, శ్రీలీలను ఆ పాత్రల కోసం ఎంపిక చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అందులో ఒకరి బదులు ఫరియాను ఎంచుకున్నారేమో మరి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress faria abdullah
  • #Faria
  • #Faria Abdullah
  • #Jathi Ratnalu
  • #Mass Maharaaj Ravi Teja

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

5 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

24 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version