Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anchor Suma: సమ్మర్ లో సుమ పంచాయితీ!

Anchor Suma: సమ్మర్ లో సుమ పంచాయితీ!

  • March 14, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Suma: సమ్మర్ లో సుమ పంచాయితీ!

మార్చి, ఏప్రిల్ అలాగే మే నెలల్లో వచ్చే సినిమాలతో సినీ ప్రియులు తగినంత ఆనందాన్ని పొందుతారని చెప్పవచ్చు. వేసవిలో విడుదలయ్యే చిత్రాల జాబితాలో తాజాగా టాప్ మోస్ట్ యాంకర్ సుమ కనకాల కూడా చేరింది. ఆమె నటించిన మొదటి లీడ్ రోల్ మూవీ విలేజ్ డ్రామా చిత్రం జయమ్మ పంచాయితీ సమ్మర్ లో విడుదల కానుంది. అందుకు సంబంధించిన అఫీషియల్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. సినిమా కోసం ఒక ఫన్నీ వీడియో విడుదల చేశారు.

Click Here To Watch Now

ఒక వ్యక్తితో చర్చలలో ఉన్న సుమ రాబోయే రెండు నెలల్లో వేర్వేరు తేదీల గురించి చర్చిస్తుంది. కానీ ఆ స్లాట్లు RRR, KGF 2, ఆచార్యకి కేటాయించబడ్డాయి. కాబట్టి, ఆమె ఏప్రిల్ 22 తేదీని లాక్ చేసింది. కాబట్టి జయమ్మ పంచాయతీ ఏప్రిల్ 22న థియేటర్లలోకి రానుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్, మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.

ఇక రాబోయే రోజుల్లో సినిమాపై మరింత హై క్రియేట్ అయ్యే విధంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు సుమ ఈ తరహా ఫుల్ లెన్త్ రోల్ అయితే చేయలేదు. మొదట ఆమె కెరీర్ నటిగానే స్టార్ట్ అయినప్పటికీ అనుకోకుండా టెలివిజన్ వరల్డ్ లో యాంకర్ గా అడుగు పెట్టింది. ఆమె ఎలాంటి షో చేసినా కూడా రేటింగ్స్ అందుకోవడంలో రికార్డులు సృష్టిస్తుంది. అంతే కాకుండా సుమ ఆల్మోస్ట్ బడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో కూడా యాంకర్ గా కొనసాగుతూనే వుంటుంది.

సుమ ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదని చిత్ర యూనిట్ సభ్యులు ఆమెకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంటారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమాతో సుమ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో పలువురు ప్రముఖు నటీనటులు కూడా ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deviprasad
  • #Dinesh
  • #Jayamma Panchayathi
  • #Shalini
  • #Suma Kanakala

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

5 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

6 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

6 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

7 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

7 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

8 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

13 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version