Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘ప్రేమించుకుందాం రా’ కి ముందు వెంకీ ఆ సినిమా స్టార్ట్ చేసి ఆపేశారట!

‘ప్రేమించుకుందాం రా’ కి ముందు వెంకీ ఆ సినిమా స్టార్ట్ చేసి ఆపేశారట!

  • May 11, 2022 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రేమించుకుందాం రా’ కి ముందు వెంకీ ఆ సినిమా స్టార్ట్ చేసి ఆపేశారట!

వెంకటేష్ హీరోగా అంజలా జవేరి హీరోయిన్ గా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1997 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఫ్యాక్షన్ కథకి ప్రేమ కథని అతికించి తీసిన ఈ మూవీ అప్పటి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

ఈ చిత్రం రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తున్న తరుణంలో దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఈ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని బోలెడన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. నిజానికి అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ వచ్చిన జయంత్.. ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే ఈ చిత్రానికంటే ముందుగా జయంత్.. వెంకటేష్ తో ఓ సినిమాని మొదలుపెట్టాడు.

ఆ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. వెంకటేష్ తో పాటు ఈ మూవీలో సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉంది. మాలాశ్రీతో పాటు కొందరు కమెడియన్స్ తో కలిపి కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిపారట. కానీ అందులో ప్రేమ కథని బలవంతంగా ఇరికించినట్టు ఉంది అని భావించి సురేష్ బాబు.. జయంత్ ను కూర్చోబెట్టి సినిమా ఆపేద్దాం వర్కౌట్ అవ్వదు అని చెప్పారట.

దీంతో దీన్ రాజ్ వద్ద ఉన్న ప్రేమ కథని ‘ప్రేమించుకుందాం రా’ గా తెరకెక్కించినట్లు జయంత్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ రోజుకి ముందు జయంత్ ను సురేష్ బాబు… తిరుపతికి తీసుకెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి తీసుకెళ్ళి… అక్కడ ఓ థియేటర్లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమాని చూపించిన సంగతిని కూడా జయంత్ గుర్తుచేసుకున్నాడు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjala Zaveri
  • #jayanth c.paranjee
  • #Preminchukundam Raa
  • #Venkatesh

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

7 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

11 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

9 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

10 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version