Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » శ్రీదేవి విషయంలోనే వర్మకు నాకు గొడవ : జేడీ చక్రవర్తి

శ్రీదేవి విషయంలోనే వర్మకు నాకు గొడవ : జేడీ చక్రవర్తి

  • June 10, 2019 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి విషయంలోనే వర్మకు నాకు గొడవ : జేడీ చక్రవర్తి

కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించి తరువాత ‘గులాబీ’ ‘బొంబాయి ప్రియుడు’ ‘ప్రేమకువేళాయరా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు జేడీ చక్రవర్తి. యువ హీరోల పోటీ ఎక్కువ అవ్వడంతో తరువాత హీరోగా అవకాశాలు తగ్గినప్పటికీ.. ‘హోమం’ ‘సిద్ధం’ వంటి చిత్రాలతో డైరెక్టర్ అవతారమెత్తాడు. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ‘దుబాయ్ శీను’ ‘జోష్’ ‘నక్షత్రం’ ఇప్పుడు ‘హిప్పీ’ వంటి చిత్రాలతో మళ్ళీ టాలీవుడ్లో బిజీగా మారడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా ‘హిప్పీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ‘శ్రీదేవిని పెళ్ళి చేసుకోమని ఆమె తల్లి.. తనని అడిగిందని’ ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు.

  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

జేడీ మాట్లాడుతూ.. “శ్రీదేవి చెల్లి మహేశ్వరితో ‘గులాబీ’ చిత్రంలో నటిస్తున్నప్పుడు మహేశ్వరి చెన్నైలోని శ్రీదేవి గారి ఇంట్లో ఉండేది. వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉండేవారు. ఒకరోజు నన్ను లంచ్ కోసం మహేశ్వరి ఆహ్వానించింది. శ్రీదేవి గారి ఇంటికి నేను వెళ్ళాను. వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత శ్రీదేవి గారి తల్లి గారు నా దగ్గరకు వచ్చి నా కూతురును పెళ్ళి చేసుకోమంటూ  అడిగారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటికే శ్రీదేవి గారికి పెళ్ళయ్యింది. అయితే శ్రీదేవి తల్లి గారికి మెదడులో చిన్న ఆపరేషన్ జరగడంతో కొన్ని విషయాలు మర్చిపోవడంతో ఆమె కొన్ని విషయాలు పదే పదే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని వర్మకు చెబితే హర్ట్ అయ్యాడు. ఆవిడ నన్నే అడిగి ఉండొచ్చు కదా అంటూ ఎటకారం చేసేవాడు. వర్మకు శ్రీదేవి గారు అంటే ఎంత అభిమానమో నాకు అంతే అభిమానం. ఆవిడ విషయంలోనే మా ఇద్దరికి అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి. అంతకు మించి మా మద్య ఎలాంటి విభేదాలు ఎప్పుడూ రాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Digangana Suryavanshi
  • #Hippi
  • #JD Chakravarthy
  • #Kartikeya Gummakonda
  • #Krishna

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 hour ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

4 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

2 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version