Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Jd Chakravarthy: తేజకు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

Jd Chakravarthy: తేజకు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

  • August 11, 2023 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jd Chakravarthy: తేజకు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

డైరెక్టర్ తేజ, నటుడు జేడీ చక్రవర్తి.. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారే. ఆయన శిష్యులే. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఈ విషయాన్ని వాళ్లిద్దరే చాలాసార్లు బహిరంగా చెప్పారు. వాళ్లిద్దర్లో ఒక్కర్ని.. ఇంకొకరి గురించి అడిగినా.. కథలు కథలుగా చెప్తూంటారు. అయితే జేడీ చక్రవర్తి కూడా ఇటీవల తేజ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తేజ.. తన ప్రేమకు సహాయం చేశానని, పెళ్లి కూడా చేశానని చెప్తున్నాడు.

కానీ ఆయన చెప్పే అబద్దాల్లో ఇది కూడా ఒకటని (Jd Chakravarthy) జేడీ చక్రవర్తి అన్నారు. తేజ చేసిన ఓ స్టుపిడ్ మిస్టేక్ ఏంటంటే.. 15, 20 ఏళ్ల కిందట సితార మ్యాగజైన్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు. తన పెళ్లి చేశానని, తన ప్రేమని గెలిపించానని, నెల్లూరు వెళ్లాం అని. కానీ అదేదీ నిజం కాదు. తేజ అలా చెప్పడం చూసి.. నిజానికి చాలా జాలేసింది.. అరెరే.. పాపం అనుకున్నా. ఇంకేం చేస్తాం.. అనుకున్నా.

అతను చెప్పినవి చాలా తక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే తేజ చెప్పిన వాటిలో చాలా తక్కువ నిజాలుంటాయి. అది అతనికి గుర్తు లేదేమో. తేజ అలా చెప్పాడు అంటే ఆ టైంలో అతను ఏదైనా ప్రాబ్లెంలో ఉండి ఉండాలి లేదంటే.. మైండ్ దొబ్బైనా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే ఆ ఇంటర్వ్యూను మళ్లీ చూడొచ్చు” అని జేడీ చక్రవర్తి చెప్పారు. ఇదిలా ఉండగా జేడీ చక్రవర్తి ఇటీవలే ‘దయా’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ సరసన ఈషా రెబ్బా నటించారు. ఆన్ లైన్ లో ఇటీవలే రిలీజైన ఈ సిరీస్.. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘దయా’లో తాను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తానని, చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం తన పని అని జేడీ చక్రవర్తి తన పాత్రను గురించి రిలీజ్ కు ముందే వెల్లడించారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #JD Chakravarthy

Also Read

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

trending news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

1 hour ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

3 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

3 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

4 hours ago

latest news

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

16 hours ago
Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

21 hours ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

22 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

23 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version