Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jeevitha Rajasekhar: పెళ్లి చేసుకోకపోయినా నీతోనే ఉంటానంది!

Jeevitha Rajasekhar: పెళ్లి చేసుకోకపోయినా నీతోనే ఉంటానంది!

  • April 6, 2023 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeevitha Rajasekhar: పెళ్లి చేసుకోకపోయినా నీతోనే ఉంటానంది!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే నటి జీవిత రాజశేఖర్ దంపతులు.వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించారు. ఇలా సినిమాలలో నటించే సమయంలోనే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు మనకు తెలిసింది. అయితే తాజాగా జీవిత రాజశేఖర్ ఒక కార్యక్రమంలో పాల్గొని వీరి పరిచయం ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ వారి ప్రేమ గురించి మాట్లాడుతూ జీవిత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో రాజశేఖర్ తో కలిసి ఓ సినిమాలో నటించాల్సి ఉండగా హీరోయిన్ ని మార్చమని రాజశేఖర్ చెప్పారట కట్ చేస్తే నిర్మాతలు హీరోనే మార్చేశారు అలా ఓ విచిత్ర సంఘటన ద్వారా వీరి పరిచయం మొదలైందని తెలిపారు.ఇక జీవిత నన్ను ప్రేమిస్తుందని తెలుసుకున్న తర్వాత మీరు నాపై చాలా ఆసక్తి చూపిస్తున్నారని తనని స్ట్రైట్ గా అడిగారని ఆయనలో తనకు ఆ విషయం నచ్చిందని జీవిత తెలిపారు.

ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో జీవిత (Jeevitha Rajasekhar) తను బ్రిడ్జ్ పైనుంచి తోసి తిరిగి కాపాడి హాస్పిటల్ లో తనకు సేవ చేస్తూ తన కుటుంబ సభ్యుల నుంచి మంచి మార్కులు కొట్టేసి మా పెళ్ళికి ఒప్పుకునేలా చేసిందని రాజశేఖర్ తెలిపారు. అయితే అంతకుముందు తనకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు కూడా ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు. ఇక జీవిత మాట్లాడుతూ తనకు అప్పట్లో అంబాసిడర్ కారు ఉండేదని తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తన కారులో తన పక్కన ముందర సీట్ లో కూర్చోబెట్టుకున్నారు, నన్ను వెనక కూర్చోమన్నారు.

ఆ క్షణం తనకు చాలా బాధేసింది అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలియగానే జీవిత నా వద్దకు వచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు నేను మీతోనే ఉంటానని తెగేసి చెప్పడంలో తన ప్రేమ ఏంటో అర్థమైందని అందుకే పెద్దలను ఒప్పించి తనని పెళ్లి చేసుకున్నానని ఈ సందర్భంగా వీరి లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #Tollywood

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

4 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

11 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

12 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 day ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version