Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరోసారి పవన్ పై విమర్శలు చేసిన జీవితారాజశేఖర్..!

మరోసారి పవన్ పై విమర్శలు చేసిన జీవితారాజశేఖర్..!

  • April 5, 2019 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి పవన్ పై విమర్శలు చేసిన జీవితారాజశేఖర్..!

జీవితారాజశేఖర్ ఇటీవల ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్(మా)’ లో విజయం సాధించి.. అటుతరువాత వైసిపి పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైసిపి పార్టీ తరుపున ప్రచారానికి దిగింది ఈ సినీ జంట. గతంలో వీరిద్దరూ చిరంజీవి,పవన్ కళ్యాణ్ ల పై వివాదాస్పద కామెంట్లు చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య పీ.ఎస్.వి.గరుడవేగా సినిమా టైంలోనూ, అలాగే ‘మా’ ఎన్నికల సమయంలోనూ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతుండడం గమనార్హం.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ‘పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బు లేదని, సామాన్య స్థితికి వచ్చేశానని చెబుతున్నాడు. అయితే మూడేళ్ళ నుండీ అతనికి అంత డబ్బు ఎలా వస్తుంది. తన జీవితం, పార్టీ పారదర్శకంగా ఉంటుందని చెప్పుకునే పవన్ కు కోట్ల రూపాయల డబ్బు మాత్రం ఎక్కడ నుండి వస్తుందో చెబితే బాగుంటుంది. పవన్ సినిమాలు వదిలేసి, ఏదో చేయాలనుకుంటున్నారు.. కానీ ఇప్పటికీ దాని పై సరైన అవగాహన లేదు. ఆయన మేనిఫెస్టో పై ఇప్పటికీ క్లారిటీ లేదు మరీ ముఖ్యంగా ఆయనకు ఇంత డబ్బు ఎక్కడనుండి వస్తుందనే విషయం కూడా ప్రజలకు తెలియాలి కదా..! పవన్ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నాడు, కేవలం 65 స్థానాల నుండి మాత్రమే పోటీ చేస్తే సీఎం ఎలా అవుతారు.? సినిమాకు ముప్పై కోట్లు తీసుకునే స్థాయిని వదిలి పవన్ ప్రజలకు సేవ చేస్తానని వచ్చారు.. అంతవరకు బాగానే ఉంది… కానీ ఆయన మాటిచ్చినట్లుగా ఒంటరిగానే నిలబడాలి కానీ రేపు మరో పార్టీతో కలిస్తే చాలా ఛండాలంగా ఉంటుంది” అంటూ విమర్శిస్తూ.. పవన్ ను ప్రశ్నిస్తున్నారు జీవితారాజశేఖర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeevitha Rajasekhar
  • #Jeevitha Rajasekhar Joins YSRCP
  • #Jeevitha Rajasekhar Latest Interview
  • #Jeevitha Rajasekhar Latest meet
  • #Jeevitha Rajasekhar Latest News

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

8 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

9 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

11 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

8 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

9 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

10 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

11 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version