Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎలా ఉన్నాను అంటూ ఆమెనే అడిగింది..!

ఎలా ఉన్నాను అంటూ ఆమెనే అడిగింది..!

  • January 6, 2021 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎలా ఉన్నాను అంటూ ఆమెనే అడిగింది..!

ముఖానికి మేకప్‌ వేసుకొని సోషల్‌ మీడియాలో వెలిగిపోయే తారలు ఒక్కోసారి మేకప్‌ లెస్‌ ఫేస్‌లు కూడా చూపిస్తుంటారు. కొంతమంది భయపెట్టేలా ఉంటే, ఇంకొంత మేకప్‌ లేకుండానే బాగున్నావ్‌ అనిపించేలా ఉంటారు. మన దగ్గర ఇటీవల కాలంలో హీరోయిన్ల మేకప్‌లెస్‌ లుక్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదంతా సోషల్‌ మీడియా పుణ్యమే. అయితే హాలీవుడ్‌ నాయికలు మేకప్‌ లేకుండా ఎలా ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అందుకే జెన్నిఫర్‌ లోపెజ్‌ మేకప్‌లెస్‌ లుక్‌ మీ కోసం… నిజానికి ఈ లుక్‌ ఇచ్చింది ఆమెనే.

అందగత్తెల్ని చాలామంది జెన్నిఫర్‌ లోపెజ్‌తో పోలుస్తారు. ఏకంగా ‘జెన్నిఫర్‌ లోపెజ్‌స్కెచ్‌ గీసినట్లుగా ఉందిరో..’ అంటూ పాటలే రాసేశారు మన రచయితలు. జెన్నిఫర్‌ లోపెజ్‌ అందం ఆ రేంజిలో ఉంటుంది మరి. పాప్‌ ప్రపంచంలో నేచురల్‌ బ్యూటీ, షైనింగ్‌ స్కిన్‌ ఆమెదే అని అంటుంటారు కూడా. ఆమె పాట, ఆట, నటన కంటే అందానికే ఫ్యాన్స్‌ ఎక్కువ అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి అందగత్తె మేకప్‌ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఆ అరుదైన అవకాశం అభిమానులకిచ్చింది జెన్నిఫర్‌.

‘న్యూ ఇయర్‌కు ముందు మీకో సర్‌ప్రైజ్‌. ఇదీ నా అసలు రూపం’ అంటూ మేకప్‌ లేని ఫొటోను షేర్‌ చేసింది. ‘జెలో మేకప్‌లెస్‌ పొటో చూసి కొంతమంది ఆశ్చర్యపోతే, ఇంకొందరైతే ఇలానే చాలా బాగుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా జెన్నిఫర్‌కు చాలా ధైర్యం కదా. నిజమైన అందం మేకప్‌లో ఉండదు అని అందరూ అంటుంటారు కానీ… తన అందానికి కోట్లతో ఫ్యాన్స్‌ ఉన్నప్పుడు అసలు అందం ఇదీ అంటూ మేకప్‌ లెస్‌ ఫేస్‌ చూపించడం గ్రేటే కదా.

View this post on Instagram

A post shared by Jennifer Lopez (@jlo)

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jennifer Lopez
  • #Actress Jennifer Lopez
  • #jennifer
  • #Jennifer Lopez

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

4 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

21 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

23 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

1 day ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version