Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘జెర్సీ’ నాయిక ప్రేమ కష్టాలు విన్నారా!

‘జెర్సీ’ నాయిక ప్రేమ కష్టాలు విన్నారా!

  • February 14, 2022 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జెర్సీ’ నాయిక ప్రేమ కష్టాలు విన్నారా!

సినిమా ఇండస్ట్రీలో ఉంటం వల్ల పెళ్లి కుదరడం కష్టం అనేవారు ఒకప్పుడు. చాలామంది నటులు ఈ మాటలు చెప్పడం మనం చూశాం. సినిమాల్లో పని చేయడం వల్ల పిల్లను ఇవ్వనన్నారు అని నటులు, సినిమాల్లో పని చేస్తుండటంతో ఆ సంబంధం ఓకే చేయడానికి ఇంట్లో వాళ్లు ఆలోచించారని నటుల భార్యలు చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోయిన్‌ బ్రేకప్‌ అయ్యిందని తెలుసా? అవును ఇదే జరిగింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది.

Click Here To Watch

మృణాల్‌ ఠాకూర్‌… టీవీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక, సినిమాల్లోకి వచ్చింది. ‘సూపర్‌ 30’ సినిమాతో హీరోయిన్‌గా మారిన మృణాల్‌ ఆ తర్వాత వరుస సినిమాలు సైన్‌ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’లో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి గురించి, ప్రేమ గురించి మాట్లాడింది మృణాల్‌ ఠాకూర్‌. తను నటినని తన ప్రేమికుడు వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పింది మృణాల్‌.

చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట మృణాల్‌ ఠాకూర్‌. ఒకానొక సమయంలో మానసిక ఒత్తికి గురయ్యాను. ఓ సందర్భంలో చనిపోవాలని కూడా అనుకుందట. ఆ ఆలోచనలు ఎప్పుడూ వెంటాడేవట. పెళ్లి, పిల్లలు కాకుండా ఆమెకు ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది. నటిగా కెరీర్‌ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది ఆమె కోరికట. నా ఆలోచనలకు గ్లామర్‌ ఫీల్డ్‌ సరిపోతాయనే నటనను ఎంచుకుందట మృణాల్‌ ఠాకూర్‌. అంత ప్రేమగా ఎందుకున్న ఈ ఫీల్డ్‌ నా బ్రేకప్‌కు కారణమైంది అని చెప్పింది మృణాల్‌.

సుమారు ఏడు నెలల క్రితం నా బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు అని చెప్పుకొచ్చింది. బ్రేకప్‌కు కారణం వినేసరికి షాక్‌ అయ్యాను. కేవలం నేను నటిననే కారణంగానే అతడు నన్ను వదిలేసి పారిపోయాడు అని చెప్పింది మృణాల్‌. గత కొన్నాళ్లుగా మేం ప్రేమించుకున్నాం. నేను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. పద్ధతులు, కట్లుబాట్లను ఆ ఇంట్లోవాళ్లు ఫాలో అవుతారు. దీంతో నేను సినిమా ఇండస్ట్రీకి చెందినదానినని నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. అయితే అతనిపై నాకేం కోపం లేదు అంటోంది. మేం ఒకరికొకరం సర్ది చెప్పుకొని ముందుకు వెళ్లినా పెళ్లి తర్వాత మనస్పర్థలు రావొచ్చు కదా అని చెప్పింది మృణాల్‌.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal Thakur

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version