Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ ని వెండితెరపై ఆవిష్కరించనున్న క్రిష్

‘ఝాన్సీ లక్ష్మీబాయి’ ని వెండితెరపై ఆవిష్కరించనున్న క్రిష్

  • March 22, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఝాన్సీ లక్ష్మీబాయి’ ని వెండితెరపై ఆవిష్కరించనున్న క్రిష్

మరుగున పడిన చరిత్రను వెలికి తీసి “గౌతమి పుత్ర శాతకర్ణి” అనే చిత్రాన్ని క్రిష్ మనకి అందించారు. తెలుగు రారాజు శాతకర్ణి కీర్తిని ప్రపంచానికి చాటారు. ఇప్పుడు ఆయన చేతిలో వీరనారి జీవితం సినిమాగా రూపుదాల్చొకోనుంది. క్వీన్ వంటి డిఫెరెంట్ కథలతో హిట్ అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్  ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ గా నటించాలని కలలు కంటోంది. అందుకోసమే బాహుబలి రచయిత  విజయేంద్ర ప్రసాద్ తో ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితాన్ని స్క్రిప్ట్ రూపంలో రాయిస్తోంది. ఈ పని దాదాపు పూర్తికావచ్చింది. ఈ మూవీని స్వయంగా నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ కథను అద్భుతంగా తెరకెక్కించగల మంచి డైరక్టర్ ఎవరున్నారని ఆమె ఆరా తీయగా విజయేంద్ర ప్రసాద్.. క్రిష్ పేరును ప్రస్తావించారని తెలిసింది. దీంతో క్రిష్ దర్శకత్వం వహించిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని చూసిన ఆమె, అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోందని సమాచారం. విజయేంద్ర ప్రసాద్ కలం, కంగనా నటన, క్రిష్ దర్శకత్వ ప్రతిభ కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే అదరహో అనిపిస్తోంది. ఆ ప్రాజక్ట్ త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Baahubali Writer Vijayendra Prasad
  • #Gautamiputra Satakarni Movie
  • #jhansi lakshmi bai biopic
  • #krish jagarlamudi

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి పవన్ ప్యాకప్… ఎలా అబ్బా..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

22 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

24 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

20 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

21 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

23 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

24 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version