Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కొత్త సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న శ్రీదేవి కూతురు

కొత్త సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న శ్రీదేవి కూతురు

  • October 16, 2018 / 05:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న శ్రీదేవి కూతురు

ఒక్కసారి సెలబ్రిటీ అయ్యారంటే వాళ్ళకి పబ్లిక్ లైఫ్ శాశ్వతంగా దూరమైపోయినట్లే. అందుకే.. సెలబ్రిటీలందరూ నైట్ లైఫ్ అలవాటు చేసుకొని అర్ధరాత్రిళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు సినిమాలు చేశాక సెలబ్రిటీలు అయితే.. ఇంకొందరు మాత్రం సెలబ్రిటీ వంశంలో పుట్టడం వల్ల సెలబ్రిటీలు అయిపోతుంటారు. అలా సినిమాల్లోకి రాకమునుపే సెలబ్రిటీ అయిపోయింది జాన్వికపూర్. శ్రీదేవి కూతురుగా ఆమెకు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి చిత్రం “ధడక్” తోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

దాంతో అమ్మడు ఎక్కడికెళ్లినా పప్పరాజీలతో ఇబ్బందితప్పడం లేదట. దాంతో.. ఆఖరికి జిమ్ లో చేయాల్సిన వర్కవుట్స్ కూడా అర్ధరాత్రుళ్లు ఇంట్లోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాన్వికపూర్ తదుపరి చిత్రం “తక్త్” సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వనుండడంతో.. జాన్వి & ఖుషీ కపూర్ ఇద్దరూ కలిసి వర్కవుట్ చేస్తున్న వీడియో ఇన్శ్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు అందరూ కామెంట్ చేసి షేర్ చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం సదరు వీడియో ట్రెండింగ్ లో ఉంది.

View this post on Instagram

LMAAOOO FAVES @janhvikapoor @khushi05k ❤️❤️❤️❤️

A post shared by Janhvi Kapoor / Khushi Kapoor (@janhviandkhushi) on Oct 12, 2018 at 12:28pm PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jhanvi Kapoor
  • #Jhanvi Kapoor
  • #Jhanvi Kapoor Movies
  • #Jhanvi Kapoor New Movie
  • #Sridevi's Daughter Jhanvi Kapoor

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

36 mins ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

45 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

46 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

1 hour ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

4 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

5 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

12 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version