Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 14, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్లో ఆల్ రౌండర్లుగా పేరొందిన రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య..లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని ‘స్టోన్ బెంచ్ ఫిలింస్’ బ్యాన‌ర్‌ పై కార్తికేయన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ముఖ్యంగా టీజర్ కి సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.

ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల అయ్యింది. మొదటి రోజు టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.కానీ రెండో రోజు నుండి కొంత పర్వాలేదు అనిపించింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.72 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.17 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.14 cr
కృష్ణా 0.15 cr
నెల్లూరు 0.11 cr
ఏపి+ తెలంగాణ 1.71 cr

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ పర్వాలేదు అనిపించినప్పటికీ.. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.71 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

కొంత గ్రోత్ అయితే ఈ సినిమా చూపించింది కానీ బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోదు అనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ 4.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jigarthanda DoubleX
  • #Karthik Subbaraj
  • #Nimisha Sajayan
  • #Raghava Lawrence
  • #S J Suryah

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

10 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

13 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

13 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

14 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

15 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version