Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jigra: కలెక్షన్ల పంచాయితీ తేలలేదు.. స్క్రిప్ట్‌ పంచాయితీ మొదలైంది.. ఎందుకీ రచ్చ!

Jigra: కలెక్షన్ల పంచాయితీ తేలలేదు.. స్క్రిప్ట్‌ పంచాయితీ మొదలైంది.. ఎందుకీ రచ్చ!

  • October 15, 2024 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jigra: కలెక్షన్ల పంచాయితీ తేలలేదు.. స్క్రిప్ట్‌ పంచాయితీ మొదలైంది.. ఎందుకీ రచ్చ!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించిన ‘జిగ్రా’ (Jigra) సినిమా దసరా సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా బాగుందని టీమ్‌ చెబుతున్నా, వసూళ్ల లెక్కలు చెబుతున్నా గ్రౌండ్‌ రియాలిటీ అలా లేదు అని కామెంట్లు వస్తున్నాయి. దీంతో మన దగ్గరలాగే అక్కడ కూడా అభిమానుల కోసం వసూళ్లు చెబుతున్నారా అనే జోకులు కూడా పేలుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలీవుడ్‌ నాయిక చేసిన కొన్ని కామెంట్లు వైరల్‌గా మారాయి.

Jigra

దానికి ఆ సినిమా నిర్మాత ఇచ్చిన ఇన్‌డైరక్ట్‌ రియాక్షన్‌ కూడా వైరల్‌ అయింది. చూస్తుంటే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే మరోసారు కామెంట్ల హీట్‌ పెరుగుతోంది. తాజాగా దర్శకుడు వాసన్‌ బాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్క్రిప్ట్‌ విషయంలో కరణ్‌ తనపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీంతో ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌ అని అంటున్నారు. తాను రఫ్‌గా రాసుకున్న స్క్రిప్ట్‌ను నిర్మాత కరణ్‌ జోహర్‌కు పంపానని, ఆయన దాన్ని చూడకుండా అలియాకు పంపించారని వాసన్‌ బాల చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఆ తర్వాత తాను కాల్‌ చేస్తే స్క్రిప్ట్‌ విషయంలో నాట్‌ హ్యాపీ అని అన్నారట. స్క్రిప్ట్‌ను ఇంకా పూర్తి చేయాల్సి ఉందని వాసన్‌ బాల.. కరణ్‌కు చెప్పాను. అయితే అలియా ఆ సగం స్క్రిప్ట్ చదివే సినిమాను ఓకే చేసింది అని వాసన్ బాల చెప్పారు. అయితే ఈ విషయంలో నెటిజన్ల వైఖరి గురించి కరణ్‌ మాట్లాడుతూ ఇంటర్వ్యూ మొత్తం చూడండి అని అంటున్నారు.

అక్కడ జరిగింది ఏంటి? ఎవరు ఏం చెప్పారు అనేది పక్కన పెడితే సినిమా ఫలితం, వసూళ్లు విషయంలో చర్చ జరుగుతున్న స్క్రిప్ట్‌ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు బయటకు రావడం సినిమాకు చేటు చేసేదే అని చెప్పాలి. సినిమా గురించి నిర్మాణ సంస్థ ఫేక్‌ కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేస్తుందంటూ నటి దివ్య ఖోస్లా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరణ్‌ ఆ విషయం గురించి అన్నారో, ఇంకెవరికైనా అన్నారో కానీ.. ‘‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JIGRA
  • #Manoj Pahwa
  • #Sobhita Dhulipala
  • #Vasan Bala

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

2 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

7 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

15 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version