Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘సలార్’లో బాలీవుడ్ స్టార్..?

‘సలార్’లో బాలీవుడ్ స్టార్..?

  • January 5, 2021 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సలార్’లో బాలీవుడ్ స్టార్..?

బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ ‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నాగ్ అశ్విన్ సినిమా అలానే ‘ఆదిపురుష్’ సినిమాలను లైన్‌లో పెట్టేశారు. దీంతో పాటు ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశారు. ఈ సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ప్రభాస్ ని తప్ప ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఇతర నటీనటులు ఎవరినీ ఫైనల్ చేయలేదు. అయితే ప్రభాస్ సరసన హీరోయిన్ గా దిశా పటానీ కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై చిత్రబృందం స్పందించలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. దాదాపు అన్ని మీడియా వర్గాల్లో ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రభాస్ కి ధీటుగా జాన్ ఉంటాడని.. విలన్ పాత్రకి సూట్ అవుతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్ అబ్రహం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు. ‘సత్యమేవ జయతే 2’, ‘పఠాన్’, ‘ఎటాక్’ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలానే ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’లో క్యామియో రోల్ లో కనిపించనున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #John Abraham
  • #Prashant Neel
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

4 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

20 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

22 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

23 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

24 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version