Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: మలయాళ మూవీని నమ్ముకున్న నార్నె నితిన్!

Jr NTR: మలయాళ మూవీని నమ్ముకున్న నార్నె నితిన్!

  • January 11, 2022 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మలయాళ మూవీని నమ్ముకున్న నార్నె నితిన్!

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందని తారక్ బలంగా నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు మరో సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నా మూడున్నరేళ్ల పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.

నార్నె నితిన్ తొలి సినిమాకు ప్రముఖ దర్శకులలో ఒకరైన సతీష్ వేగేశ్న దర్శకుడు కాగా ఈ సినిమా మలయాళ సినిమా రీమేక్ అని సమాచారం. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తీవండి అనే సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేశారని సమాచారం. తీవండి సినిమాలో మలయాళ హీరో టోవినో థామస్ నటించారు. మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమా ద్వారా ఎంతోమంది కొత్త నటీనటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ ఉండటంతో నార్నె నితిన్ హీరోగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలైందని బోగట్టా. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఉండగా నందమూరి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు నార్నె నితిన్ కు ప్లస్ అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నార్నె నితిన్ లో హీరోకు అవసరమైన అన్ని లక్షణాలు ఉండటంతో నటన పరంగా ప్రూవ్ చేసుకుంటే నార్నె నితిన్ మార్కెట్ పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Narne Nithin
  • #nithiin
  • #NTR

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version