ఎన్టీఆర్ కొడుకులు ఎంత అందగాళ్లో.. ఫోటోలు వైరల్..!

  • June 29, 2021 / 04:03 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండీ సినిమా వచ్చి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2018 అక్టోబర్ 11న అతను నటించిన ‘అరవింద సమేత’ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఇతను రాజమౌళితో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా మూవీని మొదలుపెట్టాడు.రాజమౌళితో సినిమా అంటే అంతేకదా.. తొందరగా ఫినిష్ అవ్వదు. కానీ ‘వర్త్ వెయిట్’ అని అంతా సరిపెట్టుకుంటారు. ఇక ఈ చిత్రం తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

మరో పక్క ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి కూడా రెడీ అవుతున్నారు.గతంలో ‘బిగ్ బాస్’ అనే రియాలిటీ షోకి కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేసి అదరగొట్టాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ ద్వారా ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇది నిజమా? కాదా? అనే విషయం పై ఎన్టీఆర్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎంటర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఎన్టీఆర్ కొడుకులు ఎంత అందగాళ్లో’ అంటూ అభిమానులు మురిసిపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus