Jr NTR: ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల లేటెస్ట్ ఫోటోలు వైరల్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత మరో సినిమా మొదలుపెట్టడానికి ఎన్టీఆర్.. చాలా టైం తీసుకున్నాడు. ఏడాది గ్యాప్ తర్వాత ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. కొరటాల శివ .. దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 వ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే మొదలవ్వడం ..

అప్పుడే మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుండీ (Jr NTR) ఎన్టీఆర్ .. పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీ కోసమే కేటాయించాడు. కుదిరినప్పుడల్లా… తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తూ వచ్చాడు. ఇక ఎన్టీఆర్ లానే అతని పిల్లలు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు. వీరి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus