Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » విజయ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్..!

విజయ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్..!

  • February 20, 2020 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అందరూ ‘ఆల్ రౌండర్’ అంటుంటారు. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఇందులో అయినా సరే.. చించి ఆరేస్తుంటాడు అని ప్రశంసిస్తుంటారు. ఎన్టీఆర్ ఎప్పుడూ అందరి హీరోలతోనూ ఎంతో సన్నిహితంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’ సినిమా ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించి చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక అల్లు అర్జున్ ని భావా అంటూ పలకరిస్తాడు. ఇక చరణ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్నాడు. ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వెళ్లి అక్కడ మహేష్ తో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మొత్తానికి టాలీవుడ్ లోనే కాదు మిగిలిన భాషల్లో స్టార్ హీరోలతో సైతం అదే రేంజ్ ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు.

Jr NTR to sing for Vijay's Master Movie1

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం అప్పట్లో ఓ పాట పాడి హల్ చల్ చేసాడు. ఆ సినిమాలో ఆ పాట హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా ‘మాస్టర్’ లో కూడా ఓ పాట పాడటానికి రెడీ అయ్యాడు. లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘మాస్టర్’ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘కుట్టి స్టోరీ ‘ అనే పాటని తమిళ్ లో హీరో విజయ్ పాడాడు. అదే పాటని తెలుగులో ఎన్టీఆర్ పడబోతున్నాడట. ఇందుకోసం ఎన్టీఆర్, విజయ్ కలవబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrea Jeremiah
  • #Anirudh Ravichander
  • #Gopi Prasannaa
  • #Jagadish
  • #Lalitkumar

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

40 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version