Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • October 18, 2025 / 10:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ `K-RAMP`. జెయిన్స్ నాని ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో `K-RAMP`పై ట్రేడ్లో అంచనాలు ఏర్పడ్డాయి.

K-RAMP Collections

టీజర్, ట్రైలర్స్ అయితే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు కానీ ‘క’ సెంటిమెంట్ తోనే సినిమాకి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Did you notice this in the KRamp movie teaser

ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 2 cr
సీడెడ్ 1 cr
ఆంధ్ర(టోటల్) 2.5 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.5 cr
ఓవర్సీస్ 1 cr
టోటల్ వరల్డ్ వైడ్ 7 కోట్లు(షేర్)

`K-RAMP`సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక రాకపోతే… బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. ఎందుకంటే సినిమాకి పోటీగా మరో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆడియన్స్ కి 3 సినిమాలు ఆప్షన్ ఉన్నట్టే. చూడాలి మరి వాటి పోటీ తట్టుకుని `K-RAMP`ఎలా నిలబడుతుందో..!

‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #k-ramp
  • #k-ramp collections
  • #K-Ramp Movie
  • #Kiran Abbavaram
  • #Tollywood news

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

39 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version