Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » K. Viswanath: కె.విశ్వనాథ్‌ గురించి చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు!

K. Viswanath: కె.విశ్వనాథ్‌ గురించి చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • June 7, 2022 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

K. Viswanath: కె.విశ్వనాథ్‌  గురించి చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు!

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కళాకారులంతా గురువుగా చూస్తారు. కారణం ఆయన తన నటుల్ని మలిచే విధానం అలాంటిది. తన సినిమాలో నటించిన తర్వాత ఆ నటుడు ఇక తాను మంచి నటుడిని అని రూఢీ చేసుకుంటూ ఉంటారు. ఆయన తన నటుల్ని ఎలా చూస్తారు, సినిమాకు అవసరమైనట్లు ఆ నటుడు ఎలా ఉండాలి అన్నీ క్షుణ్నంగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇద్దరు ప్రముఖ నటులకు ఆయన చేసి సూచనల గురించి ఇటీవల బయటకు వచ్చాయి.

‘సైమా’ వేడుక కొన్ని నెలల క్రితం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో చిరంజీవి, రాధిక చెప్పిన విషయాలు ఉన్నాయి. కె.విశ్వనాథ్‌ తన హీరోలను ఎలా చూసుకుంటారు అనేది చెప్పారు. ‘స్వాతిముత్యం’ షూటింగ్‌ రాజమండ్రిలో ప్రారంభమైన తొలి రోజుల్లో ఓ షాట్‌ అయ్యాక కమల్‌ను విశ్వనాథ్‌ పిలిచారట. ఇదేం బాలేదు, నువ్వు చాలా సన్నగా ఉన్నావ్‌ అని చెప్పారట. ఏం చేద్దాం అని కమల్‌ అనుకుంటుండగా… ఓ స్వీట్‌ప్యాకెట్‌ తెప్పించి ఇచ్చారట.

అందులో స్వీట్స్‌ తినమన్నారట విశ్వనాథ్‌. ఒకటి తీసుకొని కమల్‌ వదిలేస్తే.. మొత్తం నీకే తినేసేయ్‌ అని చెప్పారట. అలా స్వీట్స్‌ తిని కమల్‌ కాస్త లావయ్యాక ఆ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించారట కె.విశ్వనాథ్‌. ఈ విషయాన్ని రాధిక చెబుతుండగా, పక్కనే ఉన్న చిరంజీవి మైక్‌ అందుకుని ‘స్వయంకృషి’ సమయంలో జరిగిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ సినిమా టైమ్‌లో చిరంజీవి లావుగా ఉన్నారట. కాస్త సన్నబడదామని మధ్యాహ్న భోజనం ఆపేశారట.

ఓ రోజు సీన్‌ అయిపోయి, లంచ్‌ గ్యాప్‌లో చిన్న కునుకేశారట. ఆ సమయంలో భోజనం దగ్గర కూర్చుని ‘ఏంటి చిరంజీవి రాడా?’ అని అడిగారట విశ్వనాథ్‌. దానికి ఆయన టీమ్‌ ‘లేదండీ ఆయన భోజనం చేయడం లేదు’ అని చెప్పారట. దానికి విశ్వనాథ్‌… ‘ఆకలితో ఉంటాడా, ఖాళీ కడుపుతో ఉన్నవాడితో ఎలా పని చేయించుకుంటాం. తినమని చెప్పండి అన్నారట. దానికి చిరంజీవి టీమ్‌ లేదండి ఆయనకు అలవాటే అని చెప్పారట.

దీంతో విశ్వనాథ్‌ స్వయంగా పెరుగన్నం కలిపి చిరంజీవి బెడ్‌ దగ్గర పెట్టారట. లేచి చూస్తే పెరుగున్నం అక్కడ ఉందట. టీమ్‌ అసలు విషయం చెప్పేసరికి.. చిరంజీవి ఆ పెరుగన్నాన్ని ప్రసాదంగా భావించి తిన్నారట. విశ్వనాథ్‌కు ఆయన ఇచ్చే గౌరవం అలాంటిది. సూపర్‌ కదా.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #kamal
  • #Kamal Haasan
  • #Vishwanath

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

3 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

4 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

6 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

5 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

10 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

10 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

10 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version