Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » KA Collections: ‘క’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

KA Collections: ‘క’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

  • November 9, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA Collections: ‘క’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

వరుస ప్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన లేటెస్ట్ మూవీ ‘క’  (KA) తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, క్లైమాక్స్ బాగా పండటం ప్లస్ అయ్యింది. 3 సినిమాలతో పోటీలో తక్కువ థియేటర్లు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది ఈ చిత్రం. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టినా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.

KA Collections:

రెండో వీకెండ్ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఇక ‘క’ 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 4.34 cr
సీడెడ్ 2.11 cr
ఉత్తరాంధ్ర 2.20 cr
ఈస్ట్ 0.51 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.55 cr
కృష్ణా 0.75 cr
నెల్లూరు 0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.65 cr
ఓవర్సీస్ 2.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.33 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.14.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.9.83 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ కి కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

‘అమరన్’.. 9 రోజుల కలెక్షన్స్..లాభం ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram
  • #Nayan Sarika
  • #Sandeep
  • #Sujith

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version