Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఓవర్ సీస్ లో కాలా కలక్షన్ల దూకుడు

ఓవర్ సీస్ లో కాలా కలక్షన్ల దూకుడు

  • June 9, 2018 / 07:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓవర్ సీస్ లో కాలా కలక్షన్ల దూకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్, పా .రంజిత్ కాంబినేషన్లో వచ్చిన కాలా గురువారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. విడుదలయిన అన్ని థియేటర్లో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ మూవీ తమిళ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. ఈశ్వరరావు, నానా పటేకర్, హుమా క్కురేషి తదితరులు నటించిన ఈ సినిమా ఓవర్సీస్లో 322 లొకేషనల్లో విడుదలైంది. దీంతో అక్కడ కూడ ఓపెనింగ్స్ బాగానే దక్కాయి. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు 6వ తేదీ రాత్రి ప్రదర్శింపబడిన ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 509,502 డాలర్లను రాబట్టుకుంది.

అలాగే ఇప్పటి వరకు ఈ చిత్రం 1,019,988 డాలర్లను వసూలు చేసింది. రెండు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని దాటి రికార్డు సృష్టించింది. ‘రోబో, లింగ, కబాలి’ చిత్రాల తర్వాత యూఎస్లో రజనీకిది నాల్గవ మిలియన్ డాలర్ చిత్రం. రజినీ అల్లుడు, హీరో ధనుష్ నిర్మించిన ఈ సినిమా తొలి వీకెండ్ నాటికీ వందకోట్ల క్లబ్ లో చేరిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో రెండు మిలియన్ మార్క్ కి చేరుకుంటుందని భావిస్తున్నారు. కాలా జోరు చూస్తుంటే వీరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaala
  • #Kaala Collections
  • #Kaala Movie
  • #Kaala Movie Review
  • #Kaala Telugu Review

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

29 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version