Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కాలా ఫస్ట్ డే కలక్షన్స్

కాలా ఫస్ట్ డే కలక్షన్స్

  • June 8, 2018 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాలా ఫస్ట్ డే కలక్షన్స్

పా. రంజిత్ దర్శకత్వంలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన రెండో చిత్రం కాలా. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 230 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఆశ్చర్యపరిచింది. రజినీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మిశ్రమస్పందన అందుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లు రాబట్టి రజినీ క్రేజ్ ని చాటింది. సినిమా వారం శుక్రవారం రిలీజ్ అయి ఉంటే ఈ కలక్షన్స్ పెరిగే అవకాశం ఉండేదని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఇక ఏరియాల వారీగా కలక్షన్స్ విషయానికొస్తే.. తమిళనాడులో 17 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు, కేరళలో 3 కోట్లు, మిగిలిన రాష్ట్రాలన్నింట్లో కలిపి 6 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. మనదేశంలోనే కాకుండా రజినీకాంత్ కి విదేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే కాలా విదేశాల్లో 17 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొత్తంగా 50 కోట్ల ఓపెనింగ్స్‌ సాధించింది. అయినా ‘కబాలి’ ఓపెనింగ్స్‌ను కాలా అధిగమించలేకపోయింది. ‘కబాలి’ ఫస్ట్ డే 87.5 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ‘కబాలి’ రికార్డును కాలా బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaala
  • #Kaala First Day Collections
  • #Kaala Movie
  • #Kaala Movie Review
  • #Rajinikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

25 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version