Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kabzaa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కబ్జ’.!

Kabzaa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కబ్జ’.!

  • April 2, 2023 / 11:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kabzaa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కబ్జ’.!

ఉపేంద్ర-సుదీప్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్అయ్యింది. టీజ‌ర్,ట్రైలర్ వంటివి ‘కె.జి.ఎఫ్'(సిరీస్) ల మాదిరి ఉండడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీ పై కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేయడం కూడా విశేషం.

శ్రీయా శ‌ర‌న్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకుడు. మొదటి రోజు ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ తెలుగులో ఈ చిత్రానికి ఎక్కువ రేట్లు పెట్టలేదు కాబట్టి.. పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ అయితే మొదటి రోజు వచ్చాయి. కానీ రెండో రోజు నుండి అన్ని సెంటర్స్ లో నెగిటివ్ షేర్స్ పడ్డాయి. దీంతో కబ్జ బాక్సాఫీస్ వద్ద 5 రోజులు కూడా నిలబడలేకపోయింది. ఒకసారి ‘కబ్జ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.23 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర 0.27 cr
ఏపీ + తెలంగాణ 0.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.66 cr

‘కబ్జ’ చిత్రానికి రూ.1.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్(తెలుగు) జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ‘కబ్జ’ మూవీ కొన్ని మాస్ ఏరియాల్లో బాగానే కలెక్ట్ చేసింది.కానీ రెండో రోజు నుండి దారుణంగా పడిపోయాయి.

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ (Kabzaa) రూ.0.66 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా అని చెప్పాలి.ఓవరాల్ గా సగానికి సగం పైనే నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Dr Shivaraj kumar
  • #Kabzaa
  • #Kichcha Sudeepa
  • #Murali Sharma

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

9 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

13 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

12 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

12 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

12 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version