Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆ డైరెక్టర్ వలెనే కాజల్ కి డబ్బు పిచ్చట..?

ఆ డైరెక్టర్ వలెనే కాజల్ కి డబ్బు పిచ్చట..?

  • December 28, 2018 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ డైరెక్టర్ వలెనే కాజల్ కి డబ్బు పిచ్చట..?

సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్స్ క్రేజ్ మహా ఉంటే నాలుగైదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అనే భావన ఎప్పుడూ ఉంది. అయితే కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2007 లో ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్.. ఇప్పటికీ టాలీవుడ్ లో అగ్రతారగా కనిపిస్తుండడం విశేషం. ఒక హీరోయిన్ దాదాపు 11 సంవత్సరాలు కొనసాగుతుందంటే… కచ్చితంగా నటనకి ప్రాధాన్యత ఉండే పత్రాలు చేస్తేనే ఆ అవకాశం ఉంటుంది. కానీ కాజల్ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు, యువ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయిన నయనతార .. అనుష్క .. నటనకి ప్రాధాన్యత గల విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కొనసాగుతుంటే…. కాజల్ మాత్రం ఇంకా గ్లామర్ కి ప్రాధాన్యం ఉండే పాత్రలనే ఎంచుకుంటూ రావడం విశేషం.

అయితే తాజాగా కాజల్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తాజా సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ డైరెక్షన్లో చేస్తున్న చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తుందంట. ఈ చిత్రానికి ‘సీత’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్టు సమాచారం. కాజల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇది రెండవ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కవచం’ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సీత’ షూటింగు దశలో వుంది. ఈ చిత్రంలో డబ్బు పిచ్చి వున్న అమ్మాయిగా .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కాజల్ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక కాజల్ కూడా నటనకు ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేయాలనీ నిర్ణయించుకుంటుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Srinivas
  • #Director Teja
  • #Kajal Agarwal
  • #kajal agarwal bellamkonda srinivas

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

2 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

18 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

19 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

21 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

22 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version