Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Kajal: కొడుకు విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్!

Kajal: కొడుకు విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్!

  • July 6, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: కొడుకు విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని అలాగే వృత్తిపరమైన జీవితాన్ని చాలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. షూటింగ్ విరామ సమయంలో పూర్తిగా తన జీవితాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తూ తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ తల్లిగా ఎంతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే నటిగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా తన కుమారుడు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇక ఈమె (Kajal) తన కుమారుడికి నీల్ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. తనకు శివుడంటే ఇష్టం కావడంతో నీలకంఠేశ్వరుడి పేరులో నీల్ అనే మొదటి అక్షరాలను తన కుమారుడికి పెట్టానని తెలియజేశారు. ఇకపోతే తన కుమారుడి విషయంలో కాజల్ అగర్వాల్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం తన కుమారుడికి ఎలాంటి సినిమాలు కానీ.చూపించడం లేదట తనకు 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు సినిమాలు అసలు చూపించనని కాజల్ అగర్వాల్ తెలియజేశారు .

ఇక తన కుమారుడికి 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే సినిమాలు చూపిస్తానని తెలిపారు. ఇలా ఎనిమిది సంవత్సరాల తర్వాత తన కుమారుడికి చూపించే మొట్టమొదటి సినిమా గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈమె తన కుమారుడికి తాను నటించిన తుపాకీ సినిమాని చూపిస్తానని తెలియజేశారు తమిళ నటుడు విజయ్ కాజల్ అగర్వాల్ జంటగా తెరకేక్కిన తుపాకీ సినిమా 2012 లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లై ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కాజల్ మొదటగా తన కుమారుడికి చూపిస్తానని చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

11 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version