Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కాజల్ పెళ్లిలో నిషా అగర్వాల్ తీన్మార్ డ్యాన్స్..వీడియో వైరల్..!

కాజల్ పెళ్లిలో నిషా అగర్వాల్ తీన్మార్ డ్యాన్స్..వీడియో వైరల్..!

  • October 30, 2020 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ పెళ్లిలో నిషా అగర్వాల్ తీన్మార్ డ్యాన్స్..వీడియో వైరల్..!

టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి అక్టోబర్ 30న(ఈరోజు) జరగబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి ఈరోజు సాయంత్రం.. కొద్దిపాటి బంధుమిత్రుల నడుమ నిరాడంబరంగా జరగబోతుంది. పెళ్ళైన తరువాత కూడా కాజల్ సినిమాల్లో నటిస్తుందని..ఆమె అభిమానులకు భరోసా ఇచ్చింది కాజల్ చెల్లెలు మరియు ఒకప్పటి హీరోయిన్ అయిన నిషా అగర్వాల్. ఇదిలా ఉండగా.. గత నాలుగు రోజుల నుండీ ముంబైలోని కాజల్ ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

కాజల్ కుటుంబసభ్యులు.. మెహందీ, హల్దీ , సంగీత్ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల నుండీ సోషల్ మీడియాలో.. మొత్తం కాజల్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్ తీన్మార్ డ్యాన్స్ చేసిన ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి కాజల్ తీన్మార్ స్టెప్పులు వెయ్యడాన్ని మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఏమైనా కాజల్ పెళ్లి సంబరాల్లో ఎంతో ఆనందంతో మునిగితేలుతున్నట్టు స్పష్టమవుతుంది.

View this post on Instagram

The Happiness Of Getting Married To The Love Of Her Life Clearly Reflects On Her Face ♥️😍 #KajGautKitched #Kajal #kajalagarwal #tollywood #telugu #actress #kajalaggarwal

A post shared by Filmy Focus (@filmyfocus) on Oct 29, 2020 at 8:26pm PDT

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #gutham clintch
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

13 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

14 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

15 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

22 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

13 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

21 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version