టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గతేడాది ఎండింగ్ లో తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతనొక బడా బిజినెస్ మెన్. ముంబైలో అతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో ఏ సీక్రెట్ అయినా వెంటనే లీక్ అయిపోతూ ఉంటుంది. సెలబ్రిటీల సినిమాల గురించి అయినా.. లేక వారి పర్సనల్ విషయాల గురించి అయినా సరే..! అయితే కాజల్ తన లవ్ మ్యాటర్ ను ఏకంగా 10ఏళ్ళు దాచిందట.
మార్చి 19న ఈమె నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం విడుదల కాబోతుండడంతో ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది కాజల్. ఈ నేపథ్యంలో తన భర్త గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఎన్నో చెప్పుకొచ్చింది. కాజల్ మాట్లాడుతూ… “గౌతమ్ తెలుగు సినిమాలు కూడా చూస్తుంటాడు. ‘ఆచార్య’ సెట్ కు కూడా అతను వచ్చాడు. ఆ టైములో చిరంజీవి సార్.. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అది అతనిని చాలా ఇంప్రెస్ చేసింది.

టాలీవుడ్ హీరోల్లో అతనికి చరణ్, రానా లు అంటే బాగా ఇష్టం. వాళ్ళతో నేను కలిసి నటించిన ‘మగధీర’ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు గౌతమ్ కు నచ్చాయి. తాను ఎంత బిజీగా ఉన్నా… నా కోసం వీకెండ్స్ వస్తుంటాడు. నా ప్రొఫెషనల్ లైఫ్ కు అతను ఎలాంటి కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ వంటివి పెట్టలేదు. ఇక టాలీవుడ్లో అతనికి నచ్చిన హీరోయిన్ నేను మాత్రమే. వేరే పేరు చెప్తే నేను ఒప్పుకోను(నవ్వుతూ)” అంటూ చెప్పుకొచ్చింది కాజల్.
1

2

More…
1

2

3

4

5

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..
1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1


2


3


4


5


6


7


8


9


10


11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!
