తన భర్తలో నచ్చని విషయాన్ని చెప్పుకొచ్చిన కాజల్..!

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎందుకంటే..15 ఏళ్ళ నుండీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉంది. 2020 ఎండింగ్లో ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత తన భర్తతో కలిసి హనీమూన్ నిమిత్తం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళొచ్చింది. ఆమె పెళ్లి ఫోటోలు అలాగే హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

పెళ్ళైనప్పటికీ కూడా కాజల్ సినిమాల్లో నటించడానికి గౌతమ్ ఎటువంటి పరిమితులు పెట్టలేదట. మొన్నామధ్య కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఆచార్య’ సెట్స్ కు కూడా ఇతను వెళ్ళాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన భర్తలో నచ్చని ఓ విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే.. గౌతమ్ ఉదయం బెడ్ పై త్వరగా లేవలేడట. అసలు మేటర్ ఏంటంటే.. ఉదయం లేవగానే కాజల్.. యోగా లేదా జిమ్ లో వర్కౌట్లు చెయ్యడానికి..

3 నిమిషాల్లో రెడీ అయ్యి బెడ్ రూమ్ నుండీ బయటకి వచ్చేస్తుందట. కానీ గౌతమ్ మాత్రం నిద్ర నుండీ మేల్కొన్నప్పటికీ.. బెడ్ దిగలేడని.. ఒకవేళ దిగినా 45 నిమిషాల తరువాత బెడ్ రూమ్ నుండీ బయటకి వస్తాడని..ఆమె చెప్పుకొచ్చింది. చాలా లేజీగా గౌతమ్ ఉంటాడని.. అదే తన భర్తలో నచ్చని విషయమని తెలిపింది.ఇక కాజల్ ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీలో నటిస్తుంది. ఆ తరువాత నాగార్జున సినిమాలో కూడా నటించడానికి ఓకే చెప్పింది.

1

2

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

 

2

 

3

 

4

 

5

 

6

 

7

 

8

9

 

10

 

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus