Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kajal: పెళ్లి చేసుకొని ఆ విషయంలో ఎంతో బాధపడుతున్న కాజల్.. ఏమైందంటే?

Kajal: పెళ్లి చేసుకొని ఆ విషయంలో ఎంతో బాధపడుతున్న కాజల్.. ఏమైందంటే?

  • October 14, 2022 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: పెళ్లి చేసుకొని ఆ విషయంలో ఎంతో బాధపడుతున్న కాజల్.. ఏమైందంటే?

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చూడ చక్కని అందంతో అద్భుతమైన నటనతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ 2020వ సంవత్సరంలో తన ప్రియుడుతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం మనకు తెలిసిందే.ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కాజల్ తన వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఈమె ప్రెగ్నెంట్ కావడం ఓ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.

తాజాగా కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె కమిట్ అయినటువంటి భారతీయుడు 2సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా చంద్రముఖి సీక్వెల్స్ సినిమా అవకాశాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తుంది.ఇక బాబు పుట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ తన బాడీ ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈమె తన ఫిట్నెస్ గురించి స్పందిస్తూ..

ప్రెగ్నెన్సీ కారణంగా తాను ఎంత ప్రయత్నించిన ఇదివరకులా యాక్టివ్ గా ఉండలేకపోతున్నానని తెలిపారు. భారీ ఎత్తున వర్కౌట్ చేస్తున్నప్పటికీ ముందులా తన బాడీ తనకు సహకరించట్లేదని ఈమె తెలిపారు. పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి ఆలోచించాను. అయితే తిరిగి సినిమాల్లోకి రావాలని ఆలోచన రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చానని అయితే ముందులా ఉండలేకపోతున్నానని తెలిపారు.పెళ్లి వరకు ఓకే కానీ ఇప్పుడే పిల్లలు వద్దని కాజల్ భావించినప్పటికీ

పిల్లలు కూడా పుట్టడంతో కొడుకు వల్ల తాను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని ఎంత కేర్ ఉన్నప్పటికీ తన కొడుకుని తాను చూసుకుంటే కలిగే సంతోషమే వేరు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇలా ఒకవైపు కొడుకును చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటించడానికి కాజల్ అగర్వాల్ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version