అందాల భామ కాజల్ తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే ఈ భామ పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు అని, అందం వెనుక చాలా కమర్షియల్ మనసు ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ డబ్బు విషయంలో చాలా కమర్షియల్ అని టాక్ బలంగా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే… ఈమెతో ఏ సినిమా చేసినా నిర్మాతలు కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతారు అన్న వాదన సైతం టాలీవుడ్ లో వినిపిస్తుంది దానికి కారణం ఆమెకున్న కమర్షియల్ స్వభావం..అందాల ఆరబోత, ముద్దు సీన్లు, పడకగది సీన్లు అగ్రిమెంటు కంటే కాస్త ఎక్కవ అయితే ఎక్స్ ట్రా డబ్బులు వసూలు చేస్తుందనే టాక్ సినీ పరిశ్రమలో చక్కెర్లు కొడుతుంది.
అయితే అవన్నీ సహజంగా వచ్చెవే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. తాజాగా ఈఅమ్మడు ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రస్తుతం తాను చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమా నిర్మాతకు భారీ షాక్ ఇచ్చింది. ఇంతకీ కాజల్ ఏం చేసింది అంటే…ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడంతోనే తొలుత బ్రహ్మోత్సవం సినిమా పోస్టర్ ను ట్వీట్ చేసి.. ఆ సినిమా గురించి చెప్పింది. ట్విట్టర్ లోకి అడుగుపెట్టి బ్రహ్మోత్సవాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు తనకు ఎక్స్‌ట్రా అమౌంట్ ఇవ్వాలి అని నిర్మాతను ఇబ్బంది పెట్టినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ అందాల భామ హృదయం ఇంత కమర్షియల్ నా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.