నవంబర్ చివరి వారంలోకి ఎంటర్ అయ్యాం. అంటే 2026కి ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసినట్టే. వాస్తవానికి ఈ వారం ‘మైసా’ ‘హైందవ’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. దీంతో ‘భోగి’ ఈ వారం ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ కానుంది అని చెప్పాలి. దీంతో పాటు మరో 2 చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో అయితే ‘ఆదర్శ కుటుంబం’ ‘హనుమాన్ అంశ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.ఇంకెందుకు ఆలస్యం.. ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) భోగి : నవంబర్ 27న విడుదల
2) హై : నవంబర్ 27న విడుదల
3) బాల 369 : నవంబర్ 27న విడుదల
4) సిద్ధూ గాడి లవ్ స్టోరీ : నవంబర్ 27న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
5) ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK-47 : నవంబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది
6) దృశ్యం – ది కన్క్లూజన్ : నవంబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది
7) ఫూల్ నైట్ : నవంబర్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది
8) ది హంచ్ బ్యాక్ – సోల్ ఆఫ్ ప్యారిస్ : నవంబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది
9) ఆల్వేస్ ఆన్ కాల్ : నవంబర్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) ది మస్క్యుటో బౌల్ : నవంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
11) హనుమాన్ అంశ్ : నవంబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) నోట్ బుక్ 90s : నవంబర్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జీ5
13) ఆక్టోపస్ : నవంబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
14) 9 టు 6 : నవంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
15) బ్లేడ్ రన్నర్ 2099 : నవంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది