టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్… అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి జరిగింది. కొద్దిపాటి బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగానే ఈ వేడుక నిర్వహించారు కాజల్ కుటుంబ సభ్యులు. తాజాగా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడింది ఈ బ్యూటీ. ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాపు అన్ని విషయాలను బయటపెట్టింది కాజల్. గౌతమ్ తో మూడేళ్లుగా ప్రేమలోఉన్నానని ..
అంతకంటే ముందు ఏడేళ్లుగా తనతో పరిచయం ఉందని చెప్పుకొచ్చింది. కానీ కరోనా కారణంగా ఎడబాటు తప్పలేదని.. దీంతో మాస్క్ లు వేసుకొని బయట షాపుల వద్ద కలుసుకునేవాళ్లమని చెప్పింది.
1


2


3


4


5


6


7


8


9


10


11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?
