Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Kajal, Sreerama Chandra: శ్రీరామ్ మాటలకి కాజల్ ఎందుకు ఎమోషనల్ అయ్యిందో తెలుసా..?

Kajal, Sreerama Chandra: శ్రీరామ్ మాటలకి కాజల్ ఎందుకు ఎమోషనల్ అయ్యిందో తెలుసా..?

  • December 10, 2021 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal, Sreerama Chandra: శ్రీరామ్ మాటలకి కాజల్ ఎందుకు ఎమోషనల్ అయ్యిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ స్టార్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా సన్నీ బాలయ్యబాబుగా, శ్రీరామ్ చిరంజీవిగా, కాజల్ శ్రీదేవిగా, సిరి జెనిలియాగా, షణ్ముక్ జస్వంత్ సూర్యగా టాస్క్ చేస్తున్నారు. ఏ స్టార్ సాంగ్ ప్లే అవుతుందో వాళ్లు వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అందరూ తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. ఎవరికి వారు ఫన్ చేస్కుంటూ టాస్క్ ఆడారు. అయితే, అంతకముందు శ్రీరామ్ కి కాజల్ కి పెద్ద మాటల యుద్ధమే జరిగింది. నవ్వుల టాస్క్ లో మానస్ ఇంకా శ్రీరామ్ ఇద్దరూ కూడా ఈక్వల్ గా పెర్ఫామ్ చేశారు.

ఇక్కడే బిగ్ బాస్ హౌస ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో ఒకరిని ఎంచుకోమని చెప్పాడు. దీంతో కాజల్ హౌస్ కాల్ కి వెళ్దామని అన్నది, కానీ శ్రీరామ్ నేను మానస్ మాట్లాడుకుంటాం కదా కాస్త స్పేస్ ఇమ్మని చెప్పాడు. కానీ, కాజల్ బిగ్ బాస్ ఇంటిసభ్యుల ఏకాభిప్రాయం అన్నాడు కదా, ఇలా శాక్రిఫైజ్ చేసి ఇస్తే మానస్ కి నచ్చదు అన్నట్లుగా మాట్లాడింది. అలాగే, మానస్ కూడా నీకు ఫినాలే టిక్కెట్ ఉందని, ఈవారం నాకు ఇమ్యూనిటీ కోసం ఓట్లు అడగడం కరెక్ట్ అని ఇలాంటి రీజన్స్ చెప్పకుండా ఇమ్మని కోరాడు.

ఇక్కడే శ్రీరామ్ తో హౌస్ కాల్ కి వెళ్దామని కాజల్ వాదించింది. ఇద్దరూ కాసేపు మాటా మాటా అనుకున్నారు. హౌస్ కాల్ కి వెళితే మానస్ కి ఎలాగో ఎక్కువ ఓట్లు వస్తాయని తెలిసీ శ్రీరామ్ నువ్వు ఇచ్చావా అని మాట్లాడింది కాజల్. దీంతో శ్రీరామ్ కి కోపం వచ్చింది. అలా ఎలా మాట్లాడతావ్, ప్రతిదీ గేమ్ లా చూడకు అంటూ అన్నాడు. అలాగే పక్కనే ఉన్న సన్నీ కూడా కాజల్ చేసిన పనికి అసహనం ఫీల్ అయ్యాడు. అయినా కూడా శ్రీరామ్ తో వాదిస్తుంది కాజల్. అలా చెప్పకు బ్రో మాకు తెలుసు అంటూ మాట్లాడేసరికి బ్రో అని పిలవకు నన్ను ఇంకోసారి అంటూ కాజల్ కి స్ట్రయిట్ గా చెప్పాడు శ్రీరామ్. దీనికి కాజల్ బాగా హర్ట్ అయ్యింది.

ఎన్నో మాటలు అనుకుంటాం కానీ, బ్రో అనకు అనేసరికి బాధేసిందని చెప్పింది. దీంతో సన్నీ కూడా కాసేపు కాజల్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే శ్రీరామ్ కి అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, శ్రీరామ్ అస్సలు కనక్షన్ పెట్టుకోదలుచుకోలేదు అంటూ తెగేసి మరీ చెప్పాడు. శ్రీరామ్ కాలికి దెబ్బ తగిలినపుడు కాజల్ శ్రీరామ్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఒక బ్రదర్ గా ఫీల్ అయ్యి, అన్నం తినిపించడం, మెడిసిన్స్ చూస్కోవడం, తనకి కంపెనీగా కూర్చుని మాట్లాడటం ఇలా చేసింది. దీంతో బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బ్రో అనకు అనేసరికి బాగా ఫీల్ అయ్యింది కాజల్.

ఇదే విషయాన్ని ఎమోషనల్ గా ఎవరికీ కనెక్ట్ అవ్వకూడదు అనుకుంటూనే అయ్యాను, అయినా కూడా శ్రీరామ్ అలా మాట్లాడేసరికి బాధ కలిగింది అంటూ ఏడ్చింది. అటు నుంచీ కనెక్షన్ లేనపుడు నువ్వు లైట్ తీస్కో , బాధపడాల్సిన అవసరం లేదు అంటూ సన్నీ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవద్దని, ఒకవేళ అటునుంచీ రియాక్షన్ రానపుడు అస్సలు బాధపడద్దని చెప్పాడు సన్నీ. మొత్తానికి కాజల్, శ్రీరామ్ ల గొడవ హాట్ టాపిక్ గా మారింది. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Maanas
  • #Sreerama Chandra

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 hour ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

4 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

17 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

17 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

17 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

3 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

3 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

19 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

21 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version