Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భారతీయుడు 2 కోసం అత్యంత పురాతన కళను నేర్చుకొంటున్న కాజల్

భారతీయుడు 2 కోసం అత్యంత పురాతన కళను నేర్చుకొంటున్న కాజల్

  • August 8, 2019 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారతీయుడు 2 కోసం అత్యంత పురాతన కళను నేర్చుకొంటున్న కాజల్

హీరోయిన్స్ అన్నాక ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొంటూ ఉండాలి. డ్యాన్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీ అనేవి లేకపోతే హీరోయిన్స్ కెరీర్ లో పెద్దగా మార్పులు ఉండవు. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతుంటేనే వాళ్ళ కెరీర్ లకు ఒక సార్ధకత ఉంటుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ అదే పనిలో పడింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతున్నా ఇప్పటివరకూ తెలుగు నేర్చుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని కాజల్ అగర్వాల్ ఇప్పుడు అర్జెంట్ గా కేరళకు చెందిన అత్యంత పురాతనమైన కళల్లో ఒకటైన కలరి పట్టు నేర్చుకోవడానికి సన్నద్ధమవుతోంది.

kajal-aggarwal-first-look-ranarangam-movie

నిర్మాణ సమస్యల కారణంగా ఆగిపోయిన “భారతీయుడు 2” మళ్ళీ పునఃప్రారంభం కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆయన సరసన కాజల్ కథానాయికగా నటించనుంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జంటగా కనిపించనున్నారు. త్వరలోనే రాజమండ్రిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫిలిమ్ ను రూపొందిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #kajal
  • #Kajal Agaarwal
  • #Rakul Preet Singh
  • #Siddharth

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

1 hour ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

5 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

4 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

6 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version