Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రానాది నాది జన్మజన్మల అనుబంధం – కాజల్

రానాది నాది జన్మజన్మల అనుబంధం – కాజల్

  • June 7, 2017 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానాది నాది జన్మజన్మల అనుబంధం – కాజల్

టాలీవుడ్ లో బాహుబలి సీనియమా చాలా మంది క్రేజ్ ను పీక్స్ కు తీసుకు వెళ్ళింది. అయితే అదే క్రమంలో అందరి లాగానే మన రాణాకి కూడా బాహుబలి ముందు, బాహుబలి తరువాత అన్న క్రేజ్ స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే బాహుబలి ముందు మంచి హీరోగా మార్క్స్ సంపాదించుకున్న రాణా…ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ యాక్టర్ గా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే బాహుబలి తరువాత రాణా లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఒక డిఫరెంట్ కధతో రూపొందిన ఈ సినిమా టీజర్ నిన్ననే విడుదలైంది. అయితే బహుబలి పుణ్యమా అని మంచి పీక్స్ లో ఉన్న రాణా క్రేజ్ తో ఈ మూవీ టీజర్ పట్ల కూడ చాలామంది మంచి ఆశక్తి కనపరిచారు. ఇక మరో పక్క దర్శకుడు తేజ తన టేకింగ్ పద్ధతి మార్చి రూపొందించిన ఈ మూవీ టీజర్ చాలామందికి నచ్చడంతో ఈ మూవీ మొదటి పరీక్షలో మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ నేపధ్యంలో ఈమూవీని రానా తానే స్వయంగా రంగంలోకి దిగి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నాడు.

ఈనేపథ్యంలో రానా తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తున్నప్పుడు అభిమానుల దగ్గర నుంచి ‘బాహుబలి 2’ ప్రస్తావన వచ్చింది. భల్లాల దేవుడు భార్య ఎవరు అంటూ మరొకసారి ఒక అభిమాని రానాను ప్రశ్నించాడు. గతంలో ఇదే ప్రశ్నకు తన కొడుకు భద్ర సరోగసి విధానంతో పుట్టాడు అని గతంలో జోక్ చేసిన రానా ఇప్పుడు మాట మార్చి భద్ర తల్లి కాజల్ అంటూ ఇప్పుడు మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కామెంట్స్ కు షాక్ అయిన కాజల్ రానా ట్విట్ కు సమాధానం ఇస్తూ ‘ఇక నేనేం చేస్తాను మాది జన్మజన్మల అనుబంధం’ అంటూ రీ ట్విట్ చేసింది. మొత్తంగా ఈ మ్యాటర్ ఇప్పుడు ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తూ రాణా మరియు కాజల్ ఫ్యాన్స్ కి మంచి కామెడీ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా…చాలామందిని పీడిస్తూ రాజమౌళి కూడ క్లారిటీ ఇవ్వలేకపోయిన భద్ర జన్మ రహస్యాన్ని ఎట్టకేలకు రానా ఈవిధంగా బయట పెట్టాడు అనుకోవాలి. చూద్దాం మరి ఈ టీజర్ లాగేనే సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Baahubali
  • #Director Teja
  • #Nene Raju Nene Mantri movie
  • #Rana

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

8 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

2 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

4 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

19 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

20 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

21 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

23 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version