Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: శ్రీరామ్ కి – రవికి పగలిపోయే ట్విస్ట్ ఇచ్చిన కాజల్..!

Bigg Boss 5 Telugu: శ్రీరామ్ కి – రవికి పగలిపోయే ట్విస్ట్ ఇచ్చిన కాజల్..!

  • November 9, 2021 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: శ్రీరామ్ కి – రవికి పగలిపోయే ట్విస్ట్ ఇచ్చిన కాజల్..!

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ముందుగా కెప్టెన్ అయిన అనీమాస్టర్ ని నేరుగా నలుగురుని నామినేట్ చేయమని వారిని ఒక జైల్లో ఉంచమని చెప్పాడు బిగ్ బాస్ . దీంతో అనీమాస్టర్ చాలా కష్టంగా నలుగుర్ని నామినేట్ చేసింది. వీరిలో సన్నీ, షణ్ముక్, మానస్ ఇంకా కాజల్ ఉన్నారు. వీరు జైల్ కి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్ లో లెవల్ 2 ఉంటుందని చెప్పాడు. నామినేట్ అవ్వని ఇంటిసభ్యులు బజర్ మోగినప్పుడు లివింగ్ రూమ్ లో ఉన్న సంకెళ్లని తీస్కుని జైల్లోనుంచీ ఒకర్ని విడిపించాల్సి ఉంటుంది.

వాళ్లు బయటకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారు. ఆ ఇద్దరిలో ఒకర్ని తిరిగి సంకెళ్లు ఎవరైతే దక్కించుకున్నారో వాళ్లు నామినేట్ చేస్తారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు సంకెళ్లని దక్కించుకోవాలి. ఒక్కసారి సంకెళ్లు వచ్చి నామినేట్ చేసినవాళ్లు తిరిగి సంకెళ్లకోసం పరిగెత్తాల్సిన పనిలేదు. ఇక్కడే ఫస్ట్ రౌండ్ లో గబగబా వెళ్లిన పింకీ సంకెళ్లని దక్కించుకుని మానస్ ని విడుదల చేసింది. ఆతర్వాత సిరి , జెస్సీ, రవి, శ్రీరామ్ వీటిని దక్కించుకున్నారు. నిజానికి జెస్సీ, రవి, శ్రీరామ్ ముగ్గురు ఉన్నప్పుడు ఎవర్ని విడుదల చేయాలి అనేది చాలా మదన పడ్డారు.

ఇక లాస్ట్ లో శ్రీరామ్ దగ్గరకి సంకెళ్లు వచ్చినపుడు కాజల్ ని రిలీజ్ చేసి ఆమెతో డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. తిరిగి బజర్ మోగి నీకు సంకెళ్లు వస్తే, సిరిని రిలీజ్ చేయాలని చెప్పాడు. దీనికి కాజల్ చాలాసేపు ఆలోచించింది. మరోవైపు మానస్ నీ గేమ్ నువ్వు ఆడు అంటూ కాజల్ బ్రైయిన్ ని వాష్ చేశాడు. దీంతో చాలాసేపు డిస్టర్బ్ అయిన కాజల్ ఎవర్ని రిలీజ్ చేయాలా అని బాగా ఆలోచించి, షణ్ముక్ జస్వంత్ ని రిలీజ్ చేసింది. లాస్ట్ టైమ్ లెటర్స్ టాస్క్ లో అమ్మ దగ్గర్నుంచీ వచ్చిన లెటర్ ని నాకోసం త్యాగం చేశావని ఇప్పుడు పే బ్యాక్ టైమ్ అంటూ రీజన్ చెప్పి మరీ రిలీజ్ చేసింది.

దీంతో బయటకి వచ్చిన షణ్ముక్ తిరిగి శ్రీరామ్ ని, ఇంకా రవిని నామినేట్ చేశాడు. దీంతో ఆఫ్షన్ లేని కాజల్ రవిని జైలుకి పంపి ఫైనల్ నామినేషన్స్ చేసింది. కాజల్ ఇచ్చిన ఈ ట్విస్ట్ వల్ల రవి నామినేషన్స్ లోకి వచ్చాడు. చాలాసేపు నామినేషన్స్ నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేసిన రవి ఎట్టకేలకి కాజల్ వల్ల మళ్లీ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక సేఫ్ అయ్యాను అనుకున్న కాజల్ కి బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నేరుగా అనీమాస్టర్ ని ఒకర్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చేసరికి అనీమాస్టర్ కాజల్ ని నామినేట్ చేసింది. దీంతో ఈవారం ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. మానస్, సిరి, సన్నీ, రవి, ఇంకా కాజల్ ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Ravi
  • #Sreeram

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

12 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

13 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

6 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

8 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

9 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

10 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version