Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Kajal Aggarwal: ఫ్లాప్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్.. వర్కవుట్ అవుతుందా..?

Kajal Aggarwal: ఫ్లాప్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్.. వర్కవుట్ అవుతుందా..?

  • May 29, 2021 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: ఫ్లాప్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్.. వర్కవుట్ అవుతుందా..?

మొన్నటి వరకు కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో కనిపించిన కాజల్.. ఈ మధ్యకాలంలో తన రూటు మార్చుకుంది. ఇప్పటికే హాట్ స్టార్ కోసం ఓ హారర్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఈసారి ఓటీటీలో కాదు.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందట. రీసెంట్ గా కాజల్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. గతంలో ‘పేపర్ బాయ్’, ‘విటమిన్ షి’ వంటి సినిమాలను రూపొందించిన జయశంకర్ అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ‘పేపర్ బాయ్’ సినిమాకి ఫ్లాప్ టాక్ రాగా.. ‘విటమిన్ షి’కి మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అతడొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కాజల్ ను అప్రోచ్ అవ్వడంతో ఆమె సినిమా చేయడానికి అంగీకరించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదట.

సెకండ్ వేవ్ మొదలుకాకముందే ఈ సినిమా చేయాలనుకున్నారు. కాజల్ తన పెళ్లికి ముందే ఈ సినిమా ఒప్పుకుంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ మొదలుపెట్టలేకపోయారు. ఓ సీనియర్ నిర్మాత దీన్ని పట్టాలెక్కించనున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. పరిస్థితులు చక్కబడితే జూలై నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Jaya Shanker
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Kajal kitchlu

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Darling Collections: 15 ఏళ్ళ ప్రభాస్ ‘డార్లింగ్’ కలెక్షన్స్ ఇవే..!

Darling Collections: 15 ఏళ్ళ ప్రభాస్ ‘డార్లింగ్’ కలెక్షన్స్ ఇవే..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

21 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

43 mins ago
ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

51 mins ago
OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

1 hour ago
మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

2 hours ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version