Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kajol: కాజోల్‌ బాబాకు జై అంటూ నెటిజన్లు కామెంట్లు!

Kajol: కాజోల్‌ బాబాకు జై అంటూ నెటిజన్లు కామెంట్లు!

  • May 16, 2023 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajol: కాజోల్‌ బాబాకు జై అంటూ నెటిజన్లు కామెంట్లు!

కాజోల్ దేవగన్ తెరపై అసాధారణమైన నటనకు ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి. కాజోల్ దేవగన్ పదహారేళ్ల వయసులో పాఠశాలలో ఉండగానే బెఖుడి చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. తరువాత, ఆమె సినిమా పరిశ్రమలో పూర్తి సమయం వృత్తిని కొనసాగించడానికి పాఠశాలను విడిచిపెట్టింది. కాజోల్ ‘‘దిల్‌వాలే దుల్హేనియా లేజాయేంగే’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కాజోల్. ఈ సినిమాతో హిందీలో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. తర్వాత వరుస సినిమాలతో దశాబ్ధానికిపైగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగారు.

ఒకనోక సమయంలో (Kajol) ఈ హీరోయిన్ కు అభిమానులు గుడి కూడా కట్టారని వార్త వచ్చాయి. హీరోయిన్‌గా టాప్‌ ఉన్న సమయంలోనే అజయ్‌ దేవ్‌గణ్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు, ఓ కూతురు ఉన్నారు. కాజోల్‌ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కాజోల్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటి ఇషిత దుత్తా బేబీ షోయర్‌ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పసుప పచ్చ చొక్కా..దానికి తగ్గ ప్యాంట్స్‌తో పాటు మెడలో రుద్రాక్ష మాలలతో దర్శనమిచ్చారు.

ఫంక్షన్‌ జరుగుతున్న దగ్గరకు వచ్చిన పాపరజీలు ఆమెను వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూన్నారు. సన్యాసం తీసుకున్నారా అని అంటున్నారు. ‘‘ కాజోల్‌ బాబాకు జై..’’ .. ‘‘ కాజోల్ ఏక్తా కపూర్‌ను స్పూర్తిగా తీసుకున్నట్లు ఉంది’’.. ‘‘ కాజోల్‌ ఎల్లో కర్టెన్‌ను ధరించింది’’.. ‘‘ కాజోల్‌ అచ్చం లేడీ బాబా లాగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినీ సెలెబ్రిటీల నడక, నడత, మాటలు, డ్రెస్సింగ్‌ స్టైల్‌ వంటి ప్రతీదాన్ని బూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ట్రోలింగ్‌ చేయటానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే హీరోయిన్‌ కాజోల్‌ లుక్‌పై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. బాబా వేషంలా ఉన్న ఆమె వేషధారణపై వ్యంగ్యంగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajol
  • #Actress Kajol
  • #Kajol
  • #Kajol Devgan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

7 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

9 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

8 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version