Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మెగా ఫ్యామిలీ కొత్త షూటింగ్‌ ప్లేస్‌ తెలుసా?

మెగా ఫ్యామిలీ కొత్త షూటింగ్‌ ప్లేస్‌ తెలుసా?

  • July 27, 2021 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీ కొత్త షూటింగ్‌ ప్లేస్‌ తెలుసా?

టాలీవుడ్‌కు ఓ కొత్త షూటింగ్‌ స్పాట్‌ దొరికింది అంటే… సినిమాలు అక్కడికి వరుస కడుతుంటాయి. అలా మనం చాలా షూటింగ్‌ స్పాట్ల గురించి ఇప్పటివరకు చూసుంటాం. ఆ మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ షూటింగ్‌ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి ‘ఆచార్య’ టీమ్‌ అక్కడికి వెళ్లింది. ఇప్పుడు ఇదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. బన్నీ గతంలో వెళ్లొచ్చిన షూటింగ్‌ స్పాట్‌కి చిరు అండ్‌ కో వెళ్లబోతున్నారట.

‘అల వైకుంఠపురములో..’ సినిమాలో విలన్‌ కొడుకు పైడితల్లికి తొలి వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ గుర్తుందా? బోర్డ్‌ రూమ్‌ సీన్‌ కాకుండా అంతకుముందు ఓ సీన్‌ ఉంటుంది. ఫైట్‌ కూడా ఉంటుంది అక్కడ. ఆఁ.. ఆ పోర్ట్‌ సీన్‌. దానిని కాకినాడ పోర్టులో చిత్రీకరించారట. ఇప్పుడు అదే ప్లేస్‌లో షూటింగ్‌ చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారట. ‘ఆచార్య’లో చిరంజీవి పోర్షన్‌కు సంబంధించి కొన్ని సీన్స్‌ను అక్కడ తీయబోతున్నారట. ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం కూడా చిరంజీవి మళ్లీ కాకినాడ పోర్టుకు వెళ్తారని వార్తలొస్తున్నాయి.

ఆ సినిమాలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ అక్కడ చిత్రీకరించే అవకాశం ఉందట. ప్లేస్‌ కొత్తగా ఉండటం, తెలుగు ప్రేక్షకులు ఫ్రెష్‌ ఫీల్‌ రావడం లాంటి కారణాల వల్ల మెగా ఫ్యామిలీ… కాకినాడ పోర్టును ఎంచుకుంటోందని సమాచారం. మరి వీళ్లను చూసి మిగిలిన హీరోలు కూడా అటు వెళ్తారేమో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Kakinada
  • #mega family
  • #Movies
  • #Pushpa

Also Read

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

related news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

6 mins ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

3 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

4 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version