Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalyan Krishna: దక్ష అలా చేయడం వలనే చైతు సిగ్గుపడ్డాడు : కళ్యాణ్ కృష్ణ

Kalyan Krishna: దక్ష అలా చేయడం వలనే చైతు సిగ్గుపడ్డాడు : కళ్యాణ్ కృష్ణ

  • January 14, 2022 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Krishna: దక్ష అలా చేయడం వలనే చైతు సిగ్గుపడ్డాడు : కళ్యాణ్ కృష్ణ

‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో నాగచైతన్య, దక్ష నగార్కర్ చిలిపి వీడియో ఒకటి బయటకొచ్చింది. నాగార్జున స్పీచ్ ఇస్తున్న సమయంలో మధ్యలో నాగచైతన్య వెనక్కి తిరిగి చూడగా.. అక్కడే ఉన్న నటి దక్ష తన కనుబొమ్మలు ఎగరేసింది. వెంటనే చైతు సిగ్గుపడిపోయాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. దీనిపై ఎన్నో మీమ్స్ ను క్రియేట్ చేశారు మీమర్స్. రకరకాల ట్రోల్స్, మీమ్స్ తో చైతుని ఆడేసుకున్నారు. తాజాగా ఈ వీడియోపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్పందించారు.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ నాగ చైతన్య స్వభావం గురించి చెప్పుకొచ్చారు. చైతులో ఉన్న క్లారిటీ మనకి పది శాతం ఉంటే హ్యాపీగా బతికేయొచ్చు అని చెప్పారు. చైతుని అందరూ బంగారమని ఎందుకంటారో ఆయనతో పని చేశాక తెలిసిందని..అన్నారు . నాలుగేళ్ల క్రితం అతడితో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేశానని.. ఇప్పుడు ‘బంగార్రాజు’ చేశానని.. ఈ నాలుగేళ్లలో అతడిలో చాలా మార్పులొచ్చాయని.. మాట్లాడే పద్ధతి, నటన, మెచ్యూరిటీలో మార్పులొచ్చాయని చెప్పారు.

చైతు సైలెంట్ అని అనిపిస్తుందని.. కానీ అంత సైలెంట్ కాదని అన్నారు. మొన్న జరిగిన ఈవెంట్ లో నాగార్జున గారు మాట్లాడుతున్న సమయంలో ఏదో సౌండ్ అయిందని చైతు వెనక్కి తిరిగిచూశాడని .. అలా వెనక్కి తిరగడంతో దక్ష కళ్లు ఎగరేసిందని.. దీంతో నాగచైతన్య సిగ్గుపడ్డాడని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ. ఆయన సిగ్గుపడడం కామన్ అని.. ఆయన ఎవరిని చూసినా అలానే నవ్వుతాడని.. అదంతా ఆమె వల్లే జరిగిందంటూ చెప్పుకొచ్చారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan krishna
  • #Kalyan Krishna Kurasala

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version