Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

  • August 14, 2026 / 11:45 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

(Bigg Boss) బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్‌ను బిగ్ బాస్ టీం ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యను ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ టూర్‌ను కొనసాగిస్తున్నారు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన క‌ల్యాణ్ ప‌డాల బిగ్‌బాస్ హౌస్‌లో త‌న క్రమ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో పాటు అద్భుత‌మైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. అనంత‌రం బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 విజేత‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించారు.

ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించిన ‘ఫ్లేమ్ టూర్’లో క‌ల్యాణ్ ప‌డాల‌ను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. క‌ల్యాణ్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆస‌క్తి చూపించారు. కళ్యాణ్ పడాల తన అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ త‌న బిగ్‌బాస్ ప్ర‌యాణంలో విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌లు, అభిమానులు అందించిన ప్రేమ‌, మ‌ద్ద‌తును ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని తెలిపారు.

విజ‌య‌న‌గ‌రం నుంచి బిగ్‌బాస్ వేదిక‌ వరకు సాగిన త‌న ప్ర‌యాణం ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆద‌ర‌ణ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని క‌ల్యాణ్ ప‌డాల పేర్కొన్నారు. ఫ్లేమ్ టూర్ సంద‌ర్భంగా అభిమానుల ఉత్సాహం, కేరింత‌ల‌తో విజ‌య‌న‌గ‌రం సంద‌డిగా మారింది.
క‌ల్యాణ్ ప‌డాల ఫ్లేమ్ టూర్‌కు అభిమానుల నుంచి ఘ‌న స్పంద‌న ల‌భించింది.

ఈ టూర్ ఇప్పుడు విశాఖపట్నానికి చేరుకుంది. అక్కడ బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డెమాన్ పవన్ సందడి చేశారు. విశాఖలో నిర్వహించిన ఫ్లేమ్ టూర్‌లో అభిమానులను ఉద్దేశించి డెమాన్ పవన్ ఉత్తేజకరమైన ప్రసంంగాన్ని అందించారు. అగ్ని పరీక్ష అనేది ఓ గొప్ప వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చే వారధి అని డెమాన్ పవన్ అన్నారు. అగ్ని పరీక్ష అంటే కేవలం టాస్కులు కావని, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే ఓ వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే కోరికని, మనలోని ఫైర్‌ని సజీవంగా ఉంచే వేదిక అని డెమాన్ పవన్ అన్నారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ఫ్లేమ్ టూర్‌ను చేపట్టారు. ఈ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ సందడి చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Demon Pawan
  • #Kalyan Padala

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

52 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

58 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

13 hours ago

latest news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

16 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

17 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version