Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Bimbisara Movie: కళ్యాణ్ రామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Bimbisara Movie: కళ్యాణ్ రామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

  • June 10, 2021 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Movie: కళ్యాణ్ రామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 2020 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచివాడవురా సినిమా రిలీజై డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అయితే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను సైలెంట్ గా 80 శాతం పూర్తి చేసి సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తక్కువ బడ్జెట్ లోనే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమా మూడు పార్టులుగా వస్తుందని ప్రచారం జరుగుతున్నా తొలి భాగం హిట్టైతే మాత్రమే మిగతా భాగాలు తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు బాగానే లాభాలు వస్తాయని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని జరుగుతున్న ప్రచారం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి. అయితే కొత్త దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కళ్యాణ్ రామ్ అనుభవం ఉన్న దర్శకుడిని ఎంచుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Chirantan Bhatt
  • #hari krishna
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

53 mins ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

2 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

3 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

2 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version