Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalyan Ram Bimbisara: కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ రెడీగా చేస్తున్నారట!

Kalyan Ram Bimbisara: కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ రెడీగా చేస్తున్నారట!

  • November 19, 2021 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram Bimbisara: కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ రెడీగా చేస్తున్నారట!

టాలీవుడ్‌ సినిమాల పోరులో ఈ డిసెంబరు నెల చాలా కీలకంగా మారింది. ఎప్పుడూ లేనంతగా వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. తొలి వారం నుండి మూడో వారం వరకు వారానికో సినిమాలు వస్తాయి. ఆఖరి వారంలో అయితే రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రెండో వారం ఒకటి ఖాళీ ఉంది. దానిని కూడా ఫిల్‌ చేయడానికి యువ హీరో రెడీ అవుతున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే… డిసెంబరు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారబోతోంది.

డిసెంబరులో రిలీజ్‌ అవుతాయని ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం డిసెంబరు 2న ‘అఖండ’, 17న ‘పుష్ప’, 24న ‘రాధే శ్యామ్‌’ ‘గని’ రాబోతున్నాయి. తొలుత ‘గని’ని డిసెంబరు 3న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల సినిమాను 24కు వాయిదా వేశారు. ఈ క్రమంలో మధ్యలో గ్యాప్‌ ఉన్న పదో తేదీని ఇప్పుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ ఫిల్‌ చేస్తున్నారట. అవును ‘బింబిసార’ను ఆ రోజు రిలీజ్‌ చేస్తున్నారట. ఆ రోజు ‘గుడ్‌లక్‌ సఖి’ రిలీజ్‌ చేస్తున్నారు.

‘ఎంత మంచివాడవురా’ సినిమాతో ఆఖరిసారిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్యాణ్‌రామ్‌… చాలా రోజుల నుండి ‘బింబిసార’ చిత్రీకరణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు లేవు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. అంతలా సినిమా సిద్ధమైందా అనేది ప్రశ్నగా మారింది. కళ్యాణ్ రామ్ చేసిన తొలి పీరియాడిక్ సినిమా ఇది. మల్లిడి వశిష్ట్ రూపొందిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Chirantan Bhatt
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #Vashist

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

7 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

8 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

9 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version